మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (8) using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (9) using AWB
పంక్తి 77:
 
== చరిత్ర ==
మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్ధంశతాబ్దం నుండి ఇక్కడకు భారతదేశం మరియు చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. వారు ఇక్కడ 2-3 శతాబ్దాలలో వాణిజ్య రేవులు మరియు తీరప్రాంత నగరాలు నిర్మించారు. వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి , సంప్రదాయాలు ప్రభావం చూపాయి. అలాగే మలాయ్ స్థానిక ప్రజలు హిందూ మరియు బౌద్ధ మతం అవలంబించసాగారు. ఇక్కడ 4-5 శతాబ్ధాలకు చెందిన సంస్కృత వ్రాతపతులు లభించాయి. మలాయ్ ద్వీపకల్పం ఉత్తర భూభాగంలో 2వ శతాబ్ధంలోశతాబ్దంలో లాంగ్‌కసుకా సామ్రాజ్యం స్థాపించబడి 15వ శతాబ్ధంశతాబ్దం వరకు కొనసాగింది. 7-13వ శతాబ్ధాలలో దక్షిణ మలయా ద్వీపకల్పంలో శ్రీవిజయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. శ్రీవిజయ సామ్రాజ్యం పతనం తరువాత మలేషియా ద్వీపకల్పం మరియు మలేషియా ఆర్చిపెలెగోల మీద మజపాహిట్ సామ్రాజ్య ఆధిక్యం కొనసాగింది. 14వ శతాబ్ధంశతాబ్దం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్ధంలోశతాబ్దంలో శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సామ్రాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. ఈ సమయంలో మలక్క ముఖ్యమైన వ్యాపారకూడలిగా ఉంటూ పరిసర భూభాగాన్ని వ్యాపారపరంగా ఆకర్షిస్తూ వచ్చింది. పరమేశ్వరా ముస్లిం మతం స్వీకరించి ముస్లిం మతాన్ని వేగంగా విస్తరింపజేసాడు.
 
1511 లో పోర్చుగీస్ మలక్కా సామ్రాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. 1786లో మలేషియాలోకి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రవేశించింది. తరువాత ఈస్టిండియా కంపెనీ సుల్తాన్ కెదాహ్ నుండి పెనాంగును లీజుకు తీసుకుంది. 1819 లో సింగపూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం 1824 నాటికి మలయా మీద ఆధిపత్యం సాధించింది.
నేరుగా ఒప్పందం ద్వారా సింగపూర్ మరియు లబుయన్ ద్వీపంలో కాలనీని స్థాపించారు. 20వ శతాబ్ధంశతాబ్దం నాటికి పహాంగ్, సెలాంగర్, పెరక్ మరియు నెగెరి సెంబిలన్ రాష్ట్రాలు ఫెడరేటెడ్ మలాయ్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. మలాయ్ పాలకులతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మలాయ్ పాలకులకు బ్రిటిష్ పౌరులు సలహాదారుగా నియమించబడ్డారు. మిగిలిన 5 రాష్ట్రాలు ఫెడరేటెడ్ కాని రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. 20 శతాబ్ధానికి ఈ రాష్ట్రాలు బ్రిటిష్ ఆధీనంలో లేనప్పటికీ ఇక్కడ కూడా బ్రిటిష్ సలహాదారులు అనుమతించబడ్డారు. 19వ శతాబ్ధంలోశతాబ్దంలో ద్వీపకల్పంలో మరియు బొర్నియో లలో అభివృద్ధి సధారణంగా ప్రత్యేకత కలిగి ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశం మరియు చైనా దేశాల నుండి ఇక్కడకు కూలీల రాకను ప్రోత్సహించారు. 1878లో సులు సుల్తాన్ మొత్తం అధికారాలు బ్రిటిష్ పరం చేసేవరకు సబాహ్ బ్రిటిష్ వారి క్రౌన్ కాలనీగా ఉంటూ వచ్చింది తరువాత ఉత్తర బోర్నియోకి మారింది. 1842 లో బ్రూనై సుల్తాన్ జేంస్ బ్రూక్ చేత సరావాక్ వదులి వేయబడింది. అతడిని వెన్నంటి వచ్చిన రాజులు అది బ్రిటిష్ క్రౌన్ కాలనీగా మారేవరకు తెల్లరాజాలుగా 1946 వరకు స్వతంత్రంగా రాజ్యపాలన చేసారు.
 
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా మీద దండయాత్రచేసి మలయా, సరవాక్ మరియు సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్ మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది. ఈ సమయంలో అధికమైన సంప్రదాయ సమస్యలు చివరకు జాతీయసమైక్యత అభివృద్ధికి దారితీసాయి. మిత్రసైన్యాలు మలయాను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత స్వతంత్రరాజ్య స్థాపనకు ప్రజలలో మద్దతు అధికమైంది. యుద్ధనంతరం బ్రిటిష్ మలయాను రాజ్యపాలనను సమైక్యపరచి మలయాన్ యూనియన్ పేరిట ఒకేరాజ్యంగా చేయాలని ప్రణాళిక రూపిందించింది. అయినప్పటికీ మలయా ప్రజలు ఈ ప్రతిపాదనను బలంగా వ్యతిరేకించారు. సంప్రదాయక చైనీయులకు పౌరసత్వం ఇస్తున్న మలయా పాలకులను ఈ వ్యతిరేకత బలహీనపరచింది. 1946లో మలయాన్ యూనియన్ స్థాపించబడింది. సింగపూర్ తప్ప మిగిలిన మలయా ద్వీపకల్పంలో ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం రద్దు చేసి బ్రిటిష్ సైనిక రక్షణతో స్వతంత్ర
పంక్తి 159:
2010 గణాంకాలను అనుసరించి మలేషియా జనసంఖ్య 2,83,34,135. మలేషియా జనసాంద్రతలో ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మలేషియాలో పలు సంప్రదాయాల ప్రజలు నివసిస్తున్నారు. మలేషియాలో మలయా ప్రజల శాతం 50.4%, భూమిపుతేరా ప్రజల శాతం 11%, ఉన్నతు. మలయా ప్రజలు మలయా సంప్రదాయాలు మరియు సంకృతిని అవలంభిస్తున్న ముస్లిం మతానికి చెందినవారు. వారు రాజకీయంగా ఆధిఖ్యత కలిగి ఉన్నారు. భూమిపుతేరా ప్రజలు మలయాకు చెందని స్థానిక హోదా కలిగి ఉన్నారు. తాయ్స్, ఖేమర్లు, చాంస్ మరియు స్థానిక సబాహ్, సారవాక్ ప్రజలు మలేషియన్ ప్రజలలో భాగమే. సారవక్‌లో సగానికి పైగా సబాహ్‌లో మూడింట రెండు వంతుల ప్రజలు మలాయాకు చెందని భూమిపుతేరా ప్రజలు ఉన్నారు. మలేషియా ద్వీపకల్పంలో స్వల్పంగా ఉన్న ఆదివాసులను ఔరాంగ్ అస్లి అని అంటారు.
 
భూమిపుతేరా అంతస్థు పొందని ఇఅతర అల్పసంఖ్యాకుల శాతం 23.7%. చైనా వారసత్వ ప్రజలు, భారతీయ వారసత్వ ప్రజల శాతం 7.1%, చైనీయులు చారిత్రకంగా వాణిజ్య ఆర్ధిక రంగాలలో ఆధిఖ్యత కలిగి ఉన్నారు. పెనాంగ్‌లో చైనీయులు బహుళ సంఖ్యలో ఉన్నారు. 19వ శతాబ్ధంలోశతాబ్దంలో మలేషియాకు భారతీయుల వలస ప్రారంభం అయింది. భారతీయ ప్రజలలో అత్యధికులు తమిళులు. మలేషియాలో పుట్టినంత మాత్రాన మలేషియన్ పౌరసత్వం లభించదు. అయినప్పటికీ మలేషియా వెలుపలి దేశాలలో నివసిస్తున్న భార్యాభర్తలకు పుట్టిన పిల్లలకు మలేషియా పౌరసత్వం లభిస్తుంది. రెడు దేశాల పౌరసత్వానికి దేశంలో అనుమతి లేదు. మలేషియన్ ద్వీపకల్పంకంటే మలేషియన్ బోర్నియో, సారవాక్ మరియు సబాహ్ రాష్ట్రాలలో పౌరుల వలసవిధానంలో నిబంధనలు మారుతుంటాయి. మలేషియాలోని ప్రతిపౌరుడికి 12 సంవత్సరాల తరువాత " మైకాడ్ " అనే బయోమెట్రిక్ స్మార్ట్ చిప్ గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు కార్డును పౌరులందరూ అన్ని సమయాలలో దగ్గర ఉంచుకోవాలి.
=== విద్యావిధానం ===
మలేషియా విధ్యాబిధానంలో కిండర్‌గార్డెన్ తప్పనిసరి కాకపోయినా తరువాత ఆరుసంవత్సరాల చదువుమాత్రం తప్పనిసరిగా అభ్యసించాలి. తరువాత ఐదు సంవత్సరాల విద్యను కొనసాగించడం పౌరుల స్వేచ్చను అనుసరించి ఉంటుంది. ప్రాథమిక విధ్యాపాఠశాలలు రెండువిధాలుగా పనిచేస్తుంటాయి. నేషనల్ ప్రైమరీ పాఠశాలలలో విద్య మలాయ్ భాషలో బోధించబడుతుంది. ప్రాంతీయ పాఠశాలలలో చైనా భాష లేక తమిళ భాషలలో విద్యాబోధ చేయబడుతుంది. ఐదు సంవత్సరాల మాధ్యమిక విద్యావిధానంలో చివరి సంవత్సరం విద్యార్ధులు " మఏషియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ ఎగ్జామినేషన్ " పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కావలసిన అవసరం ఉంది. 1999 లో మెట్రిక్యులేషన్ పరీక్షావిధానం ప్రవేశపెట్టిన తరువాత విద్యార్ధులు 12 మాసాల విద్యను మెట్రిక్యులేషన్ కాలేజ్ పూర్తిచేసిన తరువాత విద్యార్ధులు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడానికి అర్హులు ఔతారు. అయినప్పటికీ భూమిపుతేరా సంతతికి చేరని వారికి
పంక్తి 191:
వివాహసమయాలలో మరియు మరణానంతర సంప్రదాయాలలో అగంగ్ మరియు కులింతాంగ్ బృంద సంగీతాలు చోటుచేసుకుంటాయి. పొరొగు భూభాలైన ఫిలిప్పైంస్, [[ఇండోనేషియా]]లోని కలిమంతన్ మరియు [[బ్రూనై]] ఈ బృందసంగీతాలు సహజమే.
 
మలేషియాకు శక్తివంతమైన గాత్రసంగీత సప్రదాయం ఉంది. లిపి అక్షరాలు వ్రాత ఈ భూగంలో ప్రవేశించడానికి ముందే గాత్రసంగీతం జీవం పోసుకున్నది. ఒక్కో సుల్తానేటుకు వారి స్వంత సాహిత్యం ఉంది. అలాగే గతంలో జరిగిన సంఘటనల ఆధారిత కథలు మరియు ఇస్లాం నుండి వచ్చిన కథలు లిపిరూపంలోకి రాక మునుపు శబ్ధరూపంగా చెప్పబడేవి. మొదటి మలయ్ సాహిత్యం అరబిక్ భాషలో వ్రాయబడింది. 1303లో తెరెంగను రాయి మీద చెక్కబడిన శలాశాసనం మొదటి మలాయ్ శిలాశాసనంగా భావిస్తున్నారు. భారతీయ మరియు చైనా సాహిత్యం మలేషియాలో అత్యధికులచే చదవబడుతున్నది. భారతీయ మరియు చైనా మాట్లాడే ప్రజల సంఖ్య క్రమక్రమంగా అధికరిస్తూనే ఉంది. 19వ శతాబ్ధంశతాబ్దం నుండి సాహిత్యం దేశంలోనే ముద్రించబడుతుంది. సాధారణంగా ముద్రించబడే సాహిత్యంలో ఆంగ్లభాష కూడా ఒకటి. 1971లో మలయా ప్రభుత్వం దేశీయ భాధలను నిర్వచించే చర్యలను చేపట్టింది. మలయా భాషలో ముద్రించబడుతున్న సాహిత్యం " లిట్రేచర్ ఆఫ్ మలయా " గా గౌరవించబడుతుంది. ఇతర భూమిపుత్రా భాషా సాహిత్యం " రీజనల్ లిటరేచర్ " అంటారు. ఇతర భాషా సాహిత్యాన్ని " సెక్టోరియల్ లిటరేచర్ " అంటారు. మలాయ్ కవిత్వం అత్యధికంగా అభివృద్ధి చెందింది. కవిత్వాన్ని మలయాలో పలు రూపాలలో వాడుతుంటారు. ది హికయత్ రూపం ప్రజాదరణ పొందింది. పంటన్ కవిత్వం మలయా నుండి ఇతర భాషలకు విస్తరించింది.
=== ఆహారం ===
మలేషియా ఆహారసంప్రదాయంలో అక్కడి విభిన్న ప్రజలసంప్రదాయం ప్రతిబింబింస్తుంది. దేశంలోని విభిన్న సంప్రదాయాలు పొరుగు ప్రాంతాల సంప్రదాయాలు ఆహారసంస్కృతి మీద తగినంత ప్రభావం చూపుతుంది. అధిక ప్రభావం మలాయ్, చైనా, భారతదేశం, తాయ్, జాపాన్ మరియు సుమత్రా దేశప్రజల ఆహారసంస్కృతి ప్రతిబింబిస్తుంది. దేశంలో ఆహారసంప్రదాయంలో అధికంగా ఆసియన్ ఆహారసంప్రదాయంలో భాగమైన స్పైసీనెస్ ఒక భాగంగా ఉంటుంది. ఆహారాల తయారీ [[సింగపూర్]] మరియు [[బ్రూనై]] ఆహారాలను పోలి ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్ ఆహార పద్ధతులు
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు