రూప్‌నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (3) using AWB
పంక్తి 72:
[[File:Satluj P012.JPG|thumb|250px|Cattle grazing on the banks of river [[Sutlej]]]]
[[File:Satluj S058.JPG|thumb|250px|Gurdwara Shri Tibi Sahib on the banks of river [[Sutlej]]]]
[[పంజాబు]] రాష్ట్ర 24 జిల్లాలలో '''రూప్‌నగర్''' జిల్లా (డోయబ్:ਰੂਪਨਗਰ ਜ਼ਿਲਾ) ఒకటి. 11వ శతాబ్ధంలోశతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రోఖేశ్వర్ ఈ నగరాన్ని స్థాపించి తన కుమారుని పేరు పెట్టాడని భావిస్తున్నారు. ఇది " సింధూ నాగరికతకు " చెందిన పురాతన నగరమని భావిస్తున్నారు. రూప్ నగర్ జిల్లా లోని ప్రధాన నగరాలు మొరిండా, కురలి, ఆనందపూర్ సాహిబ్. రూప్ నగర్‌ను భాగ్‌వాలా (పూదోటల నగరం) అనికూడా అంటారు. మొరిండా చంఢీగఢ్- లుధియానా రహదారిలో ఉంది.
 
----
పంక్తి 94:
 
===పురాతన కాలం 6 ===
పురాతన కాలం 6లో సుంగ మరియు కుషాన్ మరియు గుప్తుల సాంరాజ్యాలకు చెందిన రాజులు వారి వారసులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీటికి సంబంధించిన భవనసముదాయాల అవశేధాలు త్రవ్వకాలలో లభించాయి. గుప్త మరియు కుషానులకు పాలకులకు చెందిన నాణ్యాలు లభించాయి. వీటిలో మైర్యచంద్రగుప్తునికి చెందిన బంగారునాణ్యాలు కూడా ఉన్నాయి. ఈ కాలాన్ని భరతదేశ చరిత్రలో స్వర్ణయుగమని కూడా పేర్కొంటారు. అంతేకాక సుంగ మరియు గుప్తుల కాలానికి చెందిన టెర్రకోటా శిల్పాలు పెద్ద ఎత్తున లభించాయి. వీటిలో యక్షిణి శిల్పం ఒకటి. గుప్తుల కాలానికి చెందిన బంగారు నాణ్యాలలో ఉన్న సముద్రగుప్తుని టెర్రకోటా శిల్పం కూడా లభించింది. అంతేకాక శిధిలావస్థలో ఉన్న 3 వెండి పాత్రలు లభించాయి. ఇవి గ్రీకుల శైలితో తయారు చేయబడినవని భావిస్తున్నారు. ఈ కాలంలో అధికంగా ఎర్రని మట్టి పాత్రలు వాడకంలో ఉన్నాయి. తరువాత 6వ శతాబ్ధంశతాబ్దం నుండి దాదాపు మూడు నాలుగు శతాబ్ధాల కాలానికి చెందిన వస్తువులు లభ్యమైయ్యాయి.
తొరామన (క్రీ.శ 500) మరియు మిహిరకుల (క్రీ.శ 510-40) కాలానికి చెందిన సిర్కాలు కూడా లభించాయి. 5 వ స్థాయిలో నిర్మించబడిన ఇటుకల భవనాలు ఆకాలం సమృద్ధికి నిదర్శనంగా నిలిచాయి. క్రీ.శ 13 వ శతాబ్ధంశతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పట్టణ నిర్మాణం మొదలైనదని భావిస్తున్నారు. 6 స్థాయి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం సుసంపన్నత కొనసాగుతూనే ఉంది.
 
* పురాతత్వ ప్రదర్శనశాలను నిర్మించి అందులో త్రవ్వకాలలో లభ్యమైన వద్తువులను బధ్రపరిచారు. ఇందులో పురాతన వస్తువులు, రూప్నగర్ చాయాచిత్రాలు కూడా బధ్రపరచబడి ఉన్నాయి..
"https://te.wikipedia.org/wiki/రూప్‌నగర్_జిల్లా" నుండి వెలికితీశారు