ఉధంపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (2) using AWB
పంక్తి 87:
[[1828]] లో ఈ ప్రాంతానికి విచ్చేసిన బ్రిటిష్ రచయిత ఫ్రెడ్రిక్ డ్ర్యూ " ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన జివనవిధానం ఉందని. ప్రజలు ఉత్సవసమయాలలోదేవికా నదిలో స్నానంచేసి పక్కనేఉన్న అంగళ్ళలో కొనుగోలు చేస్తుంటారు. ఇసుకరాళ్ళతో చేసిన సుందర నివాసగృహాలు నివసిస్తున్నారు. వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రజలు గుమిగూడి ముచ్చట్లాడుతూ ఉత్సాహభరితంగా జీవిస్తున్నారని " వర్ణించాడు. ప్రస్తుతం పరిస్తితిలో మార్పు లేనప్పటికీ నివాసగృహాలు మానవుల నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యానికి గురైఉన్నప్పటికీ వాటి సౌందర్యం ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం పర్యాటకులు అధికం ఔతున్న కారణంగా పాత భవనాల స్థానంలో సరికొత్త భవనాలు తెలెత్తుతున్నాయి. ప్రస్తుతం భూకబ్జా దారులు 200 సంవత్సరాల కాలంనాటి భవనాలను పడగొట్టి ప్రద్తుతం కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంటున్నాయి.
=== పురమండల్ ===
[[1836]] ఏప్రెల్‌లో మహారాజా రంజిత్ సింఘ్ పురమండల్‌కు యాత్రార్ధమై వచ్చి యాత్రికులకు సౌకర్యవంతమైన సత్రాలు నిర్మించడం కొరకు తగినంత బంగారం దానంగా ఇచ్చాడు. తరువాత అసలైన హిందూ సంప్రదాయం ప్రతిబింబిస్తున్న ధర్మసత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన వెంట వచ్చిన గులాబ్ సింఘ్ తరువాత రాజై జమ్ము మరియు కాశ్మీర్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన " ఓం పతి శివుడు " కొరకు ఆలయనిర్మాణం కొరకు పుష్కలంగా ఖర్చుచేసాడు. పురమండల్‌ ప్రధాన భవనాన్ని కాశ్మీర్ రాజు వాణిదత్ నిర్మించాడని ప్రబల పురాణ కథనం వివరిస్తుంది. క్రీ.శ 853 కల్తాంస్ రాజు " రాజతరంగ్నీ" ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ ప్రాంతానికి చెందిన చరిత్ర 12వ శతాబ్ధంశతాబ్దం నుండి లభిస్తుంది. ఆయన ఈ ఆలయసముదాయాన్ని వసంతోత్సవాల సమయంలో ఆయనకున్న శివభక్తికి నిదర్శనంగా దీనిని నిర్మించాడు. వాణిదత్త కుమార్తె శిరోసంబంధిత వ్యాధితో బాధపడుతున్న సమయంలో కొందరు సన్యాదులు ఆయనకు ఇలాంటి శివాలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చారు. అలాగే కుమార్తె వ్యాధి నిర్మూలమైన తరువాత మొక్కుతీర్చుకోవడానికి రాజావాణిదత్తు ఈ ఆలయనిర్మాణం చేసాడు.
=== నీల్మఠ్ పురాణ్ ===
7వ శతాబ్ధంలోశతాబ్దంలో నీలముని నీల్మఠ్ పురాణంలో దేవికా నది గురించిన ప్రాస్తావిస్తూ పార్వతీదేవి ప్రత్యక్షం అయిందని వర్ణించాడు. దేవికా నది శివరాత్రి రోజు ఆవిర్భవించింది. పార్వతీ దేవి మద్రదేశ ప్రజల క్షేమం కొరకు స్వయంగా వెలసింది. [[పరమశివుడు]] కూడా [[పార్వతీ]] దేవి సమీపంలో లింగరూపంలో ఆవిర్భవించాడు. దేవికానదీ తీరంలో దాదాపు 8 ప్రదేశాలలో పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. దేవికా నదిలో స్నానం చేసినవారికి జపతపాలు అవసరం లేదని, ఇక్కడ శ్రాధకర్మలు ఆచరిస్తే పితరులకు మోక్షం సులువుగా లభిస్తుందని దేవీపురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/ఉధంపూర్_జిల్లా" నుండి వెలికితీశారు