కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (4) using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (7) using AWB
పంక్తి 83:
[[File:Kurudumale temple 1.JPG|thumb|Someshvara temple at [[Kurudumale]]]]
[[File:Someshvara Temple at Kurudumale (rear view).JPG|thumb|Rear view of Someshvara temple at Kurudumale]]
పూర్వం కోలార్ పట్టణాన్ని కోలాహల, కువలాల మరియు కోలాల అని పిలువబడింది. కోలార్ మధ్యయుగంలో కొల్హాపురి అని పిలువబడింది. తరువాత కోలార్ అయింది. కొల్హాపుర అంటే కన్నడంలో " హింసాత్మక నగరం " అని అర్ధం. ఉత్తరంలోని చాళుఖ్యులకు దక్షిణంలోని చోళులకు ఇది యుద్ధభూమిగా ఉండేది. క్రీ.శ 4వ శతాబ్ధంశతాబ్దం వరకు ఇది గంగా చక్రవర్తులకు ఇది రాజధానిగా ఉండేది. క్రీ.శ 1004 లో రాజధాని మైసూరులోని తలకాడుకు మారింది. అయినప్పటికీ క్రీ.శ 1116 వరకు చోళులు దీనిని అంటిపెట్టుకుని ఉన్నారు. విష్ణువర్ధన (క్రీ.శ1108-1142) లో గంగావాడి చోళుల నుండి విడివడిన తరువాత విజయాన్ని గుర్తుచేసుకుంటూ బేలూరులో విజయనారాయణా ఆలయం (చెన్నకేశవ ఆలయం) నిర్మించబడింది.
=== చోళకాలంనాటి ఆలయాలు ===
పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం మరియు సోమేశ్వరాలయం ప్రధానమైనవి. శక్తి ప్రధానదైవంగా ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్ధంలోశతాబ్దంలో గంగాచక్రవర్తులు చోళసంప్రదాయం అనుసరించి విమానగోపురంతో నిర్మించారు. 10వ శతాబ్ధంలోశతాబ్దంలో ఈ ఆలయం మొదటి రాజేంద్రచోళుని కాలంలో మరియు 15వ శతాబ్ధంలోశతాబ్దంలో విజయనగర చక్రవర్తులు పునరుద్ధరించబడింది.<ref>{{cite news|title=A green view |url=http://www.hindu.com/mp/2006/03/11/stories/2006031101910100.htm|accessdate=23 December 2010|newspaper=The Hindu|date=11 March 2006|location=Chennai, India}}</ref><ref>{{cite web|title=Temples of Karnataka - Kolar|url=http://www.templenet.com/Karnataka/kolar.html|publisher=templenet.com|accessdate=23 December 2010}}</ref> సోమేశ్వరాలయం 14వ శతాబ్ధపు విజయనగర సామ్రాజ్య నిర్మాణవైభవానికి చిహ్నంగా ఉంది.
=== కోలార్ పురాతన చరిత్ర ===
కోలార్ ఆరంభకాల చరిత్రను వాస్లేయన్ తమిళ మిషన్ పర్యవేక్షకుడు " రేవ్ ఫ్రెడ్ గుడ్ విల్ " గ్రంధస్థం చేసాడు. ఆయన కోలార్ బంగారుగనులు మరియు బెంగుళూరు చరిత్రను గ్రంధస్థం చేసాడు.
ఆయన అధ్యయనం మరియు పరిశోధనలు " డాలీ మెమోరియల్ హాల్మిథిక్ సొసైటీ త్రైమాసిక జర్నల్స్ మరియు ఇతర అకాడమిక్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి.<ref name=Mythic>{{cite journal|last1=Mythic Society (Bangalore, India)|journal=The Quarterly Journal of the Mythic Society|date=1918|volume=9–10|page=iv, 5, 8, 300}}</ref><ref name=Mystic-Nandi>{{cite journal|last1=Goodwill|first1=Fred|title=Nandidroog|journal=The Quarterly Journal of the Mythic Society|date=1918|volume=9–10|page=300|url=http://books.google.com.au/books?id=Mlk4AQAAMAAJ&q=f+goodwill+tamil+bangalore&dq=f+goodwill+tamil+bangalore&hl=en&sa=X&ei=1VL9U-zKGM6PuATk24GQBw&ved=0CEEQ6AEwBA|accessdate=27 August 2014}}</ref><ref name="Mining Journal">{{cite journal|last1=Goodwill|first1=Fred|title=The Religious and Military Story of Nudydurga|journal=KGF Mining and Metallurgical Society|date=1921|issue=5|ref=Mining Journal}}</ref>
=== కోలార్ ప్రస్థావన ===
కోలార్ బెంగుళూరు కంటే పురాతనమైనది. ఇది క్రీ.శ 2వ శతాబ్ధంశతాబ్దం నుండి ఉనికిలో ఉంది. పశ్చిమ గంగా సామ్రాజ్యం (గంగాలు) కన్నడిగులు. వారు కోలారును రాజధానిని చేసుకుని మైసూరు, సేలం (తమిళనాడు), కోయంబత్తూరు (తమిళనాడు),త్రివేండ్రం లను పాలించారు. క్ర.శ 13వ శతాబ్ధంలోశతాబ్దంలో భవనంది తన తమిళ గ్రంథం నన్నూలులో కోలార్ గురించి ప్రస్తావించాడు. ఆయన నన్నూలును కోలార్ లోని ఉలగమంది గుహలలో ఉండి వ్రాసాడు. అయాన గంగా పాలకుడు సీయా గంగన్ (కోలర్‌లో జన్మించాడు) ఆస్థానంలో సాహిత్య మరియు కళాసేవలో ఉండేవాడు. అదనంగా సీయా గంగన్ శిలాశాసనాలు కోలార్ మీద తిరిగి చోళులు పట్టు సాధించిన వివరణలు లభించాయి.
=== ఉత్తమ చోళుడు ===
చోళుల పాలనాకాలంలో రాజా ఉత్తమ చోళుడు (క్రీ.శ 970) రేణుకాదేవి ఆలయం నిర్మించాడు. తరువాత రేణుకా దేవి అలతారం కోలహలమ్మ కోలాహలమ్మ పేరుతో ఇక్కడ కొల్హాపురం నిర్మిచాడు. కోలహలమ్మ దేవత పూరుతో ఈ నగరం నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. చోళపాలకులు వీరరాజేంద్ర చోళుడు (వీరచోళుడు), విక్రమచోళుడు మరియు రాజేంద్రచోళుడు (రాజరాజనరేంద్రచోళుడు) స్థాపించిన శిల్పాలలో మొదటి అవని కోలార్, ముల్బగల్, సిట్టి బెట్టా మరియు ఇతర ప్రాంతాల కొన్ని శిలాక్షరరూప వివరాలు లభిస్తున్నాయి. ఈ శిలాక్షరాలు కోలార్‌ను " నికరిలి చోళమండలం, జయం కొండ చోళమండలం అని ప్రస్తావిస్తున్నాయి. మొదటి రాజేంద్రచోళుడు కూడా కొలరమ్మ ఆలయం సందర్శించాడు. చోళుల కాలంలో
పంక్తి 98:
క్రీ.శ 1117 లో కోలార్ ప్రాంతాన్ని కన్నడ హొయశిల పాలకులు స్వాధీనం చేసుకున్నారు. [[1254]]లో సామ్రాజ్యం మాహారాజా కుమారులైన వీరసోమేశ్వర మరియు రామనాథాలకు పంచినప్పుడు. కోలార్ మరియు ఇతర తమిళ ప్రాంతాలు రామనాథ పాలనలోకి మారాయి. విజయమగర కన్నడిగులు హొయశిల పాలకులను ఓడించారు. కోలార్ ప్రాంతాన్ని విజయనగర పాలనలో 1336-1664 వరకు కొనసాగింది. వారి పాలనలో కోలార్‌లో సోమేశ్వరాలయం నిర్మించబడింది.
=== మరాఠీ పాలన ===
17వ శతాబ్ధంలోశతాబ్దంలో కోలార్ ప్రాంతాన్ని మరాఠీ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠీలు ఈ ప్రాంతాన్ని వారి జాగీరుగా చేసుకుని 50 సంవత్సరాల కాలం పాలించారు. తరువాత ఈ ప్రాంతం మీద ముస్లిములు 70 సంవత్సరాల కాలం ఆధిఖ్యత సాధించారు. 1720లో కోలార్ సిరా సుభాహ్‌లో భాగం అయింది. హైదర్ అలి తండ్రి ఫతేహ్ ముహమ్మద్ ఫౌజీదార్‌గా నియమించబడ్డాడు. తరువాత కోలార్ మారాఠా సామ్రాజ్యం, కడప నవాబు, హైదరాబాదు నిజాం మరియు హైదర్ అలి పాలనలో భాగం అయింది. 1778లో లార్డ్ చార్లెస్ క్రాన్‌విల్స్ కోలార్‌ను ఆక్రమించాడు. తరువాత [[1792]] లో జరిగిన ఒప్పందం తరువాత మైసూర్ రాజాస్థానంలో చేర్చబడింది. అప్పటి నుండి కోలార్ మైసూర్ రాజాస్థానంలో భాగంగా ఉంది.
 
=== శిలాశాసనాలు ===
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు