ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రయాణవసతులు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (5) using AWB
పంక్తి 69:
 
=== తంగ్‌ఖుల్స్ పూర్వీకం ===
క్రీ.శ 2 వ శతాబ్ధంలోశతాబ్దంలో తంఖుల్ ప్రజలు [[మయన్మార్]] లోని సాంషక్ ( తుంయంగ్దత్) లో నివసించేవారు. గ్రీక్ జ్యోతిష్కుడు మరియు భౌగోళికుడు అయిన ప్టోల్మి " జియోగ్రఫీ ఆఫ్ ఫర్దర్ ఇండియా " లో (క్రీ.శ 140) తంగ్‌ఖుల్ ప్రజలు (నంగలాగ్) ట్రిగ్లిప్టన్ (తుయాంగ్దత్) పేర్కొన్నాడు. క్రీ.శ కో- లో- ఫెంగ్ మరియు ఆయన తరువాత వచ్చిన వారసుడు 9వ శతాబ్ధంలోశతాబ్దంలో చేసిన దండయాత్రల తరువాత తంగ్‌ఖుల్ ప్రజలను షాన్ ప్రజలచేత ఆప్రాంతం నుండి మయన్మార్ దేశంలోని నైరుతీ ప్రాంతాలకు తరలివెళ్ళారు.
 
=== తంగ్‌ఖుల్స్ స్వీయపాలన ===
పంక్తి 75:
 
=== తంగ్‌ఖుల్స్ పూర్వీకులు ===
తరువాత కాలంలో తంగ్‌ఖుల్ చరిత్ర నమోదు చేయబడనప్పటికీ 13వ శతాబ్ధంశతాబ్దం నుండి సంస్కృతి, వ్యాపారం మరియు లోయలోని ఇతర ప్రజలతో ఉన్న సంబంధాల కారణంగా తిరిగి వెలుగులోకి వచ్చారు. 13వ శతాబ్ధంలోశతాబ్దంలో పాలించిన మెయిటీ సాంరాజ్యానికి చెందిన తవంతబా (క్రీ.శ. 1195-1231) కాలంలో తంగ్‌ఖుల్ ప్రజల గురించిన ప్రస్తావన లభించింది. చారిత్రకాధారాలు పలు గిరిజన జాతుల మద్య నిరంతర దాడులు వంటి సంఘటనలు జరిగినట్లు తెలియజేస్తున్నాయి. తవంతబా చింగ్షాంగ్ తంగ్‌ఖుల గ్రామం మీద దండెత్తి దానిని ఓడించి దానిని కాల్చివేసాడు.
 
=== తంగ్‌ఖుల్స్ సంబంధాలు ===
తంగ్‌ఖుల్ ప్రజలు మరియు మెయిటీ రాజుల మద్య సదా రాజకీయ తోడ్పాటు మరియు వ్యాపార సంబంధాలు ఉంటూ వచ్చాయి. నాగా సంప్రదాయాలు- సంస్కృతిలో కొన్నివిషయాలు నాగాల మీద మైదానం మరియు పర్వతాలతో వారికున్న అనుబంధం కనిపిస్తుంది. ఏనుగు వస్త్రం, మరియు జంతుసంబంధిత డిజైన్లు కలిగిన వస్త్రాలను ధరించే అలవాటు [[మణిపూర్]] రాష్ట్ర నాగాలలో ఉంది. 17వ శతాబ్ధంలోశతాబ్దంలో మణిపూర్ పాలకుడు తన రాజకీయ నాగా సహచరులకు ఇటువంటి వస్త్రాలను బహూకరించారు. తంగ్‌ఖుల షాల్ చంగ్‌ఖొం (కరయోపి) మణిపూర్ రాష్ట్రంలో చక్కని గుర్తిపు పొందింది.
 
=== పంహెయిబ ===
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు