అంబాలా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (2) using AWB
చి clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం (3) using AWB
పంక్తి 28:
ఆరంభకాలంలో ఈ ప్రాంతంలో రాతి పనిముట్లను ఉపయోగించిన ఆరంభకాల పాలియోలిథిక్ కాలానికి చెందిన ఆదిమవాసులు నివసించారని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంలో హరప్పన్ ప్రజల సంబంధిత ఆధారాలు లభించాయి. ప్రత్యేకంగా పెయింటిగ్ చేయబడిన గ్రే వేర్ పాటరీ ఇక్కడ ఆర్యులు నివసించారని తెలియజేస్తున్నాయి. అంబాలా ప్రాంతం పాండవులు వారి వారసులు పాలనలో ఉండేది. అశోకుని కాలానికి చెందిన తొపరా శాసనాలు మరియు స్థూపాలు (సింఘ్ వద్ద) కూడా ఈ ప్రాంతంలో లభించాయి. జిల్లాలోని చనేటి మౌర్యులకాలం నాటి ఆధారాలు లభించాయి. సుంగా టెర్రకోటా పరికరాలు లభించాయి. మెనందర్ నాణ్యాలు కూడా ఈ ప్రాంతంలో లభించాయి.
=== చారిత్రక ఆధారాలు ===
జిల్లాలోని అంబాలా నరియంఘర్ మద్య పరాథియన్ గొండోఫెర్నెస్ మరియు మహాక్షత్రపా రజువాలా నాణ్యాలు లభించాయి. కొన్ని ప్రాంతాలలో కుషాన్ కాలం నాటి ఇటుకలు లభించాయి. అందువలన ఈ ప్రాంతాన్ని కొంతకాలం కుషానులు పాలించారని భావిస్తున్నారు. రమేష్ చంద్రా మజుందార్ పరిశోధనలు అనుసరించి లాహోర్ మరియు కర్నా గుప్తసాంరాజ్యంలోగుప్తసామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
జిల్లాలో పలుప్రాంతాలలో మెహ్రౌలి పిల్లర్ వ్రాతలు మరియు వెండి నాణ్యాలు లభించాయి. ఈ ప్రాంతాన్ని అత్యధికమైన భారతీయ చక్రవర్తులు పాలించారని భావిస్తున్నారు. హర్షుని పాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సందర్శించాడు. ఈ ప్రాంతంలో బుద్ధిజం కూడా ప్రభావితం చూపిందని భావిస్తున్నారు. కన్నౌజ్‌కు చెందిన యశోవర్మన్ మరియు లాలాదిత్యా పాలితభూమిలో ఈ ప్రాంతం భాగంగా ఉందని భావిస్తున్నారు. ముహమ్మద్ ఘజ్నవి దండయాత్ర తరువాత చరుహాలు ఈ ప్రాంతం మీద ఆధిఖ్యత సాధించారు. తొపారా స్థంభం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. చివరిగా [[1192]] లో టెర్రియన్ యుద్ధం తరువాత పృధ్విరాజ్ చౌహాన్‌ను ఓడించి ముస్లిములు ఈ ప్రాంతం మీద ఆధిఖ్యత సాధించారు. 9-12 శతాబ్ధాలలో ఈ ప్రాంతం మతపరమైన యాత్రాకేంద్రంగా ఉండేది. జిల్లాలో కనిపిస్తున్న పలు దేవతామూర్తుల విగ్రహాలు ముస్లిం దాడుల కాలంలో విధ్వంశం చేయబడిన అవశేషాలని భావిస్తున్నారు.
 
=== మధ్య యుగం ===
మధ్య యుగం జిల్లా ప్రాంతం కుతుబుద్దీన్ అయిబక్ సాంరాజ్యంలోసామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతం తైమూర్ దాడికి సాక్ష్యంగా నిలిచింది. [[1450]] లో పంజాబ్ గవర్నర్ బహ్లాల్ లోడి ఈ ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. [[1526]] లో బాబర్ ఈ ప్రాంతం మీద దండయాత్రచేసాడు. అక్బర్ పాలనలో ఈ ప్రాంతం ఢిల్లీ సుభాహ్‌లో అంబాలా మహల్‌గా ఉంది. గురుగోవింద్ సింగ్ శిష్యుడు (1709-10) ఈ ఫ్రాంతం మీద దాడి చేసాడు. 1710 లో మొఘల్ పాలకులు ఈ దాడిని తిప్పికొట్టాడు. బందా మరియు ఖిద్మత్ తరువాత ఈ ప్రాంతాన్ని [[1739]] నుండి మొఘల్ అధికారులు పాలించారు. విషాదకరమైన నాదిర్షా దండయాత్ర తరువాత మొఘల్ సాంరాజ్యంసామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 1757 లో అంబాలా మీద అబ్దాలి ఆధిఖ్యత సాధించాడు. 1763లో సిక్కులు అబ్దాలీని వధించి అంబాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యయుగంలో ఈ ప్రాంతం పలు చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.
 
=== ఆధునిక యుగం ===
"https://te.wikipedia.org/wiki/అంబాలా_జిల్లా" నుండి వెలికితీశారు