శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (12) using AWB
చి clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం (2) using AWB
పంక్తి 90:
[[File:Buda de Avukana - 03.jpg|thumb|upright|[[Avukana Buddha statue]], a 12m standing Buddha statue belongs to the reign of ''[[Dhatusena of Anuradhapura|Dhatusena]]'', 5th century AD]]
 
పాలి భాషలో వ్రాయబడిన చరిత్రసంబధిత మహావంశ గ్రంథం ఆధారంగా శ్రీలంక పురతన కాలం క్రీ.పూ 543 లో ప్రారంభం అయిందని విశ్వసిస్తున్నారు. పురాణంలో వర్ణించబడిన రాజైన విజయ 8 నావలలో 700 మంది అనుచరులతో 860 నాటికల్ మైళ్ళు సముద్రయానం చేసి ఈ భూమి మీద అడుగుపెట్టాడని భావిస్తున్నారు. పశ్చిమబెంగాలు నుండి వచ్చిన విజయ ప్రస్థుత శ్రీలంక దక్షిణ తీరంలో ఉన్న రాహ్ నగరంలో ప్రవేశించాడని భావిస్తున్నారు. విజయ తంబాపన్ని ప్రస్తుత మన్నార్ భూభాగంలో రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీలంకలో రాజ్యస్థాపన చేసిన షుమారు 189 రాజ్యాలలో విజయ స్థాపించిన తంబాపన్ని మొదటిదని విశ్వసిస్తున్నారు. దీపవంశ, మహావంశ, చూళవంశ మరియు రాజవాలియా వంటి చారిత్రక గ్రంధాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. శ్రీలంక పురాతన రాజ్యాల చరిత్ర క్రీ.పూ 543 నుండి క్రీ.శ్ 1845(దాదాపు 2359 సంవత్సరాలు) వరకు విస్తరించి బ్రిటిష్ సాంరాజ్యంలోసామ్రాజ్యంలో భాగం కావడంతో ముగింపుకు వచ్చి తరువాత ఆధునిక చరిత్ర మొదలైంది.
[[File:Sigiriya.jpg|thumb|left|The [[Sigiriya]] rock fortress.]]
పండుకభేయ కాలంలో క్రీ.పూ 380 లో శ్రీలంక రాజ్యం అనూరాధాపురానికి తరలించబడింది. తరువాత దాదాపు 1400 సంవత్సరాల కాలం శ్రీలంకకు అనూరాధాపురం రాజధానిగా ఉంది. పురాతన శ్రీలంక వాసులు చెరువులు, డగోబాస్ మరియు సుందర ప్రదేశాలు వంటి వివిధ నిర్మాణాలు నిర్మించడంలో సిద్ధహస్తులు. దేవానాంపియ కాలంలో భారతదేశం నుండి శ్రీలంకలో ప్రవేశించిన
పంక్తి 119:
రెండవ రాజాసింఘే కాలంలో 1648లో డచ్ అన్వేషకులు ద్వీపంలో ప్రవేశించారు. అత్యధిక తీరప్రాంతాలలో ఆధిక్యత కలిగిఉన్న పోర్చుగీసువారిని తరిమికొట్టడానికి రెండవ రాజసింఘే రాజు డచ్ ఈస్టిండియా కంపెనీ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. తరువాత సాగిన దచ్-పోర్చుగీసు యుద్ధంలో డచ్ విజయం సాగించిన కారణంగా 1656 వరకు కొలంబో డచ్ ఆధీనంలో ఉండి పోయింది. 1638లో జరిగిన ఒప్పందాన్ని అతిక్రమించి డచ్ వారు ఆక్రమించిన ప్రాంతాలను వారి ఆడీనంలోకి తీసుకుంది. డచ్ పాలనా ఫలితంగా సరికొత్తగా శ్రీలంకలో బర్గర్ పీపుల్స్ (బర్గర్ ప్రజలు) అనే స్థానికజాతి అవతరించింది. క్యాండీ సామ్రాజ్యం శ్రీలంకలో చివరి సామ్రాజ్యంగా చరిత్రలో మిగిలి పోయింది. 1595లో విమలధర్మసూర్య క్యాండీ సామ్రాజ్య చిహ్నంగా
పవిత్రమైన " టూత్ రెలిక్ " ని తీసుకువచ్చాడు. ఇది సింహళీయుల మద్య రాజరీక మరియు మతపరంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే దతానికి ఆలయం కూడా నిర్మించాడు.
తరచుగా యురేపియన్లతో కొనసాగిన యుద్ధాల మధ్య సాంరాజ్యంసామ్రాజ్యం నిలకడ కొనసాగింది. 1739లో వీర నరేంద్రసింఘా మరణం తరువాత క్యాండీ సాంరాజ్యానికి గండకాలం మొదలైంది. ఆయన తెలుగు మాట్లాడే దక్షిణభారతంలోని నాయక్కర్ రాజకుమారిని వివాహం చేసుకున్నప్పటికీ వారికి సంతానం కలగలేదు. చివరికి బిక్కు వెలివితా సరంకరా మద్దతుతో కిరీటం నరేంద్రసింఘా భార్య సోదరునికి దక్కింది. నరేంద్రసింఘా మరియు సింహళస్త్రీకి జన్మించిన ఆయన స్వంతకుమారుడు " ఉనంబువే బందారా " రాజ్యాంగ వ్యవహారాలు చూసుకునేవాడు. అదే సంవత్సరంలో
" శ్రీ విజయ రాజసింఘా " కిరీటధారణ చేసాడు. నాయక్కర్ చక్రవర్తి డచ్ పాలిత ప్రాంతాలపై పలు దండయాత్రలు కొనసాగించినప్పటికీ అన్ని అపజయాలుగా మిగిలిపోయాయి.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు