కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సాంరాజ్యాన్ని → సామ్రాజ్యాన్ని (2) using AWB
పంక్తి 1:
{{కాకతీయులు}}
ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London </ref>. ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సాంరాజ్యాన్నిసామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్ర జాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
 
క్రీ.శ.1000 --11581000–1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడ ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.
==మహోన్నత వీరులు==
తరువాత దశలో క్రీ. శ. .1159- 1261. వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధు లైన కాకతీయ గణపతి దేవుడు దీర్గ కాలం (1193 --- 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు. ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రల నుండి కాకతీయ సాంరాజ్యాన్నిసామ్రాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాప రుద్రుడు. రుద్రమ దేవి అనేక మంది సామంత రాజుల తిరుగు బాట్ల నోడించి సమర్థ వంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాప రుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంబించి నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.
 
==కళాకారులకు ఘన సత్కారాలు==
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహ దానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది. [[పానుగల్లు శాసనంలో ]] మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో ''జలబకరండ '' మనే అపూర్వ మైన వాద్య ప్రశంస వుంది. ఈ కరండ వాద్య కారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల బూమిని ఇచ్చి నట్లు వ్రాయ బడివుంది. [[చేబ్రోలు శాసనం]]లో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత [[జాయప సేనాని]] పదహారు మంది ఆట కత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.
 
==మాన్యాలు, సమ్మానాలు==
పంక్తి 19:
 
==జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని==
కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈ యన వీరుడే గాక, కళాకారుడు కూడాను. నృత్యాలంటే జాయనకు అత్యంత అభిమానం. స్వయంగా ''నృత్తరత్నావళిని రచించాడు.'' ఈ వృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్ట మొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] గారు తెలియ జేశారు ఒక వ్యాసంలో. దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈ అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాతముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు. జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుదు అనే పేర్లాతో పిలువ బడుతూ వుండేవాడు. గణపతి దేవ చక్రవర్తి జాయప యందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమ మైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ.శ. 1253 -- 541253–54 ప్రాంతంలో పూర్తి చేశాడు.
 
==నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన==
పంక్తి 25:
 
జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు. జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.
జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదిక మణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253 -- 541253–54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రుల గర్వించ దగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.
 
==యివి కూడా చూడండి==
పంక్తి 35:
==వనరులు==
* Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942
* A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p.&nbsp;160, ISBN 0415154820
* A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 16-20&nbsp;16–20, ISBN 0521254841
* ఆంధ్రుల చరిత్ర - డాక్టర్ బి యస్ యల్ హనుమంతరావు
* ==మూలం:== తెలుగువారి జానపద కళారూపాలు
రచయిత డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
 
[[వర్గం:కాకతీయ సామ్రాజ్యం]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు