శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సాంరాజ్యం → సామ్రాజ్యం (2) using AWB
చి →‎వలస ప్రభుత్వం: clean up, replaced: సాంరాజ్యాన్ని → సామ్రాజ్యాన్ని using AWB
పంక్తి 113:
[[File:SpilbergenVimala.jpg|thumb|A 17th-century painting of Dutch explorer [[Joris van Spilbergen]] meeting with King Vimaladharmasuriya in 1602.]]
అధునికయుగ ఆరంభకాలంలో 1505 లో పోర్చుగీసు వారు మరియు అన్వేషకుడు ల్యూరెన్‌కో డీ అల్మేడియా, ఫ్రాంసిస్కో డీ అల్మేడియా రాకతో శ్రీలంకలో యురేపియన్ శకం మొదలైంది.
1557 లో పోర్చుగీసువారు ఫోర్ట్ సిటీ కొలంబియాలో కోటను నిర్మించారు. క్రమంగా ద్వీపంలోని తీరప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1592లో దశాబ్ధాలకాలంలో అప్పుడప్పుడూ పోర్చుగీసువారితో యుద్ధాలు కొనసాగాయి. మొదటి విమలాధర్మసూర్య తన సాంరాజ్యాన్నిసామ్రాజ్యాన్ని శత్రువులు దాడిచేయడానికి వీలుకాని సురక్షిత స్థానమైన క్యాండీ నగరానికి తరలించాడు. సముద్రతీరానికి దూరంగా ఉన్నందున ఈ నగరం సురక్షితమని భావించడమే ఇందుకు కారణం. 1619లో పోర్చుగీసు దాడులకు లొంగిపోయిన తరువాత జాఫ్నా స్వతంత్రం ముగింపుకు వచ్చింది.
 
=== డచ్ వలస ప్రభుత్వం ===
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు