హళేబీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: శతాబ్ధి → శతాబ్ది using AWB
పంక్తి 43:
| footnotes =
}}
'''హళేబీడు ''' [[కర్ణాటక]]లోని [[హాసన్]] జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, [[బేలూరు]], [[శ్రావణబెళగొళ]]ను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం. దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.
 
==చరిత్ర==
ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ధిశతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు.
ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తైంది. <ref>{{cite web
|url=http://www.dcs.shef.ac.uk/~balakkvj/publish_halebidu/index.htm
|title=Temples at Belur and Halebidu
పంక్తి 93:
* [[బేలూరు]]
* [[శ్రావణబెళగొళ]]
 
 
==బయటి లంకెలు==
Line 106 ⟶ 105:
<references/>
*Karnataka State Gazetteer 1983.
 
{{భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు}}
 
[[వర్గం:హాసన్ జిల్లా]]
Line 115 ⟶ 116:
[[వర్గం:భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు]]
[[వర్గం:పర్యాటక ప్రదేశాలు]]
{{భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు}}
"https://te.wikipedia.org/wiki/హళేబీడు" నుండి వెలికితీశారు