కర్ణాటక రాజులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: దక్షిన → దక్షిణ using AWB
పంక్తి 4:
 
===వి జ య న గ ర సామ్రాజ్యము===
 
 
హంపి-విజయనగర సామ్రాజ్య రాజుల్లో అరవీటి వంశమువారు ఆత్రేయస, కౌషిక/విశ్వామిత్ర గోత్రమునకు చెందినవారని సదాశివ రాయలు (1542-1570) శిలాశాసనములు తెలుపుచున్నవి <ref name="Heras 1927">{{cite book|last=Heras|first=Henry|author-link=Henry Heras|year=1927|title=The Aravidu Dynasty of Vijayanagara|url=https://archive.org/details/aravidudynastyof035336mbp|series=Studies in Indian History of the Indian Historical Research Institute|others=[[Richard Carnac Temple]] (preface)|location=[[Chennai|Madras]]|publisher=B.G. Paul & co., [[St. Xavier's College, Mumbai]]|lccn=44039155|oclc=779364|ol=6475823M|accessdate=25 December 2014}}</ref>. వీరు కర్ణాటకలోని విజయనగరమును రాజధానిగా ఏర్పాటు చెసుకున్నప్పటికీ, తదుపరి [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన పెనుగొండ అను ఊరును రాజధానిగా చెసుకొని దశాబ్దాలపాటు తెలుగు నాడును పాలించారు. వీరు గుంటూరు జిల్లాలోని కొండవీడు రెడ్డి రాజులను ఓడించి కొండవీడును రాజధానిగా చెసుకుని [[రాజమండ్రి]] వరకు పాలించారు, వీరిని హైదరాబాదు నిజాములు ఓడించి కొండవీడును స్వాధీనపరచుకున్నారు. ( ఆవిర్భావం -1336& పతనం -1646)
Line 43 ⟶ 42:
విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.
*పలు చరిత్రకారుల అభిప్రాయాల మేరకు కాకతీయ రాజ్యములో ధాన్యాగార అధ్యక్షులుగా ఉన్న హరిహర రాయ,బుక్కరాయలు కాకతియ రాజ్య పతనానంతరం కర్నాటకలోని హంపి వెల్లి అక్కడ విజయ నగర సామ్రాజ్యమును స్థాపించి 4 దశాబ్దాల పాటు దక్షినదక్షిణ భారత దేశమును పాలించి కీర్తి ప్రతిష్టలు పొందారు.
*మరికొందరు చరిత్ర కారుల అభిప్రాయము ప్రకారము వీరు కోట రాజ్య సైన్యాధ్యక్షులుగా యుండి తదుపరి హంపినకు పయనమయ్యి అక్కడ విజయ నగర సామ్రాజ్య స్థాపన గావించారని తెలియుచున్నది (గుంటూరు,కృష్ణా జిల్లాల్లో కొంతమంది ధనుంజయ గోత్రీకులు, ఆత్రేయ గోత్ర ఋషి ప్రవరను వాడుకొనుట జరుగుచున్నది -"శ్రీమదాత్రేయ,అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గొత్ర:" ->దండు,కొండూరి,దంతలూరి,రేనాటి.)
 
Line 58 ⟶ 57:
'''ధనుంజయ గోతము'''
 
గుంటుమడుగు, చెలమగుంట, కాశి, వడ్లమూడి, వానపాల, నందిమండలం, అరవీటి, రాచకొండ, పాండురాజు,
 
'''ఆత్రేయ గోత్రము:'''
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_రాజులు" నుండి వెలికితీశారు