దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (4) using AWB
చి clean up, replaced: దక్షిన → దక్షిణ (3) using AWB
పంక్తి 182:
2009లో జియోలనం - డు లోని గోహెయంగ్ వద్ద మొదటి కొరియన్ అంతరిక్షకేంద్రమైన నేరో స్పేస్ సెంటర్ స్థాపించబడింది. మొదటి ప్రయత్నంగా 2009 లో నేరో -1 అంతరుక్షానికి పంపినప్పుడు అది విఫలమైంది. 2010లో జరిగిన ప్రయత్నం కూడా విఫలమైంది. అయినప్పటికీ మూడవప్రయత్నంగా 2013 లో నేరో 1 ఉపగ్రహాన్ని అంతరిక్షానికి విజయవంతంగా పంపగలిగారు. 2018లో నేరో-2 ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
 
దక్షిణకొరియా స్వంత ఉపగ్రహం రాకెట్లు నిర్మించాలన్న ప్రయత్నం సంయుక్తరాష్ట్రాల వ్యతిరిక్త కారణంగా తీవ్రమైన వివాదాద్పదమైన విషయంగా మారింది. దక్షిణకొరియా రాకెట్ నిర్మాణం మరియు మిస్సైల్ నిర్మాణం అతి రహస్యంగా ఉంచబడడమే ఇందుకు కారణం. మిస్సైల్ కాత్యక్రమంలో బాలిస్టిక్ రహస్యచర్యలతో సంబంధం ఉందా అన్న భీతి నెలకొన్నది. యు.ఎస్ మరియు దక్షిణకొరియా మిస్సైల్ నిర్మాణం మరియు పరిశోధనలు విధులను కొరియా అతిక్రమించకూడదని పేర్కొని ఉన్నందున అందుకు కొరియా అంగీకరించినందున ఈ నిర్మాణకార్యక్రమాలు రహస్యంగా ఉంచబడ్దాయి. దక్షిణ కొరియా ఎం.టీ.సి.ఆర్ ద్వారా రష్యా నుండి మిస్సైల్ నిర్మాణానికి అవసరమైన సాంకేతికపరమైన సలహా సహాయాలు అందుకున్నది. యూనివర్సల్ రాజెట్ మోడెల్‌లో కె.ఎస్.ఎల్.వి ఉపగ్రహ ప్రయోగాలు రెండు విఫల్స్మయ్యయి. రష్యన్ అంగార రాకెట్ మొదటి స్థాయి రష్యాచేత నిర్మించబడినది. రెండవ స్థాయి దక్షినకొరియాదక్షిణకొరియా పూర్తి చేసింది.
=== రొబోట్స్ ===
2003 నుండి నేషనల్ ఆర్ & డీ ప్రాజెక్టులలో రోబోటిక్స్ చేర్చబడ్దాయి. 2009లో ప్రభుత్వం రొబోట్ థీం పార్కులను నిర్మిస్తానని ప్రకటించింది. ఇంచియాన్ మరియు మాసన్ ఈ పార్కులను ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించాలని నిశ్చయించబడింది.
పంక్తి 201:
=== కళలు ===
దక్షిణకొరియా కళలు అత్యధికంగా బుద్ధిజం మరియు కంఫ్యూజియనిజంతో ప్రభావితమై ఉంటాయి. వాటిని అనేక సంప్రదాయక చిత్రాలు, శిల్పాలు, సెరామిక్స్ మరియు కళాప్రదర్శనలలో దర్శించవచ్చు. జోసియంస్ బీక్‌జా మరియు బంచియాంగ్ మరియు గోరియోస్ సెలాండన్ వంటి కొరియన్ పాటరీ మరియు పార్సిలియన్ కళాఖండాలు ప్రపంచప్రసిద్ధి చెందాయి.
యుద్ధం తరువాత కొరియన్ కళలు 1960 మరియు 1970 లలో చాక్కగా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో దక్షిణకొరియా కళాకారులు మనిషికి ఊహకు అందని విషయాలు గణిత సంబంధిత ఆకారాలు చోటుచేసుకున్నాయి. మనిషికి మరియు ప్రకృతికి మద్య ఉన్న అనుసరణీయ బంధాన్ని కళలలో పొందుపచడం అభిమాన విషయమైనది. 1980లలో సాంఘిక అసమానతలు మరియు సాంఘిక విషయాలు చోటుచేసుకున్నాయి. దక్షిణకొరియా కళలమీద అంతర్జాతీయ సంఘటనలు ప్రభావితం చూపాయి. అలాగే దక్షినదక్షిణ ఆఫ్రికన్ కళారంగంలో వైవిధ్యం చోటుచేసుకున్నది. 1988లో ఒలింపిక్ సాంస్కృతిక ఉద్యానవనం, గ్వాంగ్జూ బైన్నేల్ మరియు 1975లో వెనిస్‌లో జరిగిన కొరియన్ పెవెల్లియన్ మొదలైనవి గుర్తించతగిన సంఘటనలు.
 
=== నగర నిర్మాణం ===
దక్షిణకొరియన్ చరిత్రలో సంభవించిన నిరంతరదాడులు వైవిధ్యమైన పాలనల కారణంగా ననిర్మాణం మరియు విధ్వశం దేశంలో మారిమారి సంభవించాయి. ఫలితంగా నిర్మాణశైలిలో మరియు దిజైన్లలో వినూతనత చోటుచేసుకున్నది. కొరియన్ నిర్మాణశైలి మీద వారికి ప్రకృతితో ఉన్న అనుబంధం అధికంగా కనిపిస్తుంది. ఉన్నతవర్గీయులు నిర్మించే గృహాలు పెద్దవిగా పెంకులతో కప్పబడిన పైకప్పులతో ఉంటాయి. సంప్రదాయక నిర్మాణశైలి ప్రభుత్వనిర్మాణాలు, ప్రజలు ఒకటిగా కూడే ప్రదేశాలు, హనాక్ అని పిలువబడే సంరక్షిత గృహాలలో కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా నిర్మించబడిన హహూ జానపద గ్రామంలో కూడా సంప్రదాయక నిర్మాణశౌలి చూడవచ్చు.
 
19వ శతాబ్దం చివరినాటికి దక్షినకొరియాలోదక్షిణకొరియాలో పాశ్చాత్య నిర్మాణశైలి పరిచయం అయింది. చర్చిలు, విదేశీదౌత్యకాత్యాలయాలు, పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయ భవనాలు ఆధునిక శైలిలో నిర్మించబడ్దాయి. సమీపజ్ంలోనే ఉన్న జపాన్ 1910 నుండి కొరియాను పాలించిన కాలంలో జపాన్ కొరియన్ నిర్మాణశైలిలో కూడా కలుగజేసుకుని కొరియాలో జపానీ శైలి నిర్మాణాలు చోటుచేసుకోవడానికి కారణం అయింది. కొరియన్ యుద్ధం మరియు ప్రజలలో తలెత్తిన జపాన్ వ్యతిరేకత కారణంగా అనేక భవనాలు ధ్వంశం చేయబడి అ స్థానంలో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. యుద్ధానతరం కొరియన్ నిర్మాణశైలిలో ఆధునికత ప్రవేశించి సరికొత్త నిర్మాణయుగానికి నాంది పలికింది. 1970 - 1980 మద్య సాధించిన ఆర్ధిక ప్రగతి ప్రేరణతో నిర్మాణాలలో సరికొత్త ఆధునిక శైలి చోటుచేసుకుంది. 1988 సియోల్ ప్లింపిక్స్ తరువాత దక్షిణకొరియా లాండ్‌స్కేప్‌లో కూడా వైవిద్యమైన శైలికి సాక్ష్యంగా నిలిచింది. సమకాలీన నిర్మాణప్రయత్నాలు సంప్రదాయం మరియు ఆధునికత మద్య సమతుల్యత, ప్రకృతితో అనుబంధం, సాధించాలని ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ వేగవంతంగా నగరమయమౌతున్న నిర్మాణాలు కూడా నగరూపురేఖలలో అనూహ్యమార్పులను తీసుకువస్తుంది.
 
=== ఆహారం ===
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_కొరియా" నుండి వెలికితీశారు