వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==చరిత్రలో వెల్లుల్లి==
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట <ref>Robin Cherry, Garlic: An edible biography, Roost Books, Boston, 2014. ISBN 978--1-61180-160-6</ref>
 
అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఒక బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి 1890లో సేకరించిన "బోవర్ మేన్యుస్క్రిప్ట్‌ (Bower Manuscript) అనే భూర్జపత్ర గ్రంథం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బొడ్లియెన్ గ్రంథాలయంలో ఉంది. ఇది ఆరవ శతాబ్దంలో రాసిన మాతృకకి నకలుట. ఈ గ్రంథంలో వెల్లుల్లి ప్రస్తావన అనేక సార్లు కనిపిస్తుంది. <ref>Robin Cherry, Garlic: An edible biography, Roost Books, Boston, 2014. ISBN 978--1-61180-160-6</ref>
 
==సాహిత్యంలో వెల్లుల్లి==
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు