సుదర్శన చక్రం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==సుదర్శన చకరం== శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==సుదర్శన చకరం==
శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాదు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన [[కైలాసం|కైలాసం]] కి వెళ్ళి [[శివుడు|శివుని]] ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సు ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు.శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. శుదర్శనసుదర్శన చక్రానికి 12 ఆస్కులు, 6 నాభులు, 2 యుగాలు కలిసి ఉండేది. ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని మహావిష్ణువు, దాన్ని అమోఘ శక్తి శివుని మీదనే ప్రయోగం చేసి తెలుసు కొనదలుస్తాడుతెలుసుకొదలుస్తాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు.
 
 
<!---inter wiki links---->
[[en:Sudarshana Chakra]]
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_చక్రం" నుండి వెలికితీశారు