సుదర్శన చక్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాదు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన [[కైలాసం|కైలాసం]] కి వెళ్ళి [[శివుడు|శివుని]] ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సు ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు.శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడూ ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రం లొ 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను,అగ్ని ని, సోముడు,మిత్రవరుణులు,ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి,హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రిదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష,సువర్ణాక్ష,విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.
==సుదర్శన చకరం==
శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాదు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన [[కైలాసం|కైలాసం]] కి వెళ్ళి [[శివుడు|శివుని]] ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సు ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు.శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. సుదర్శన చక్రానికి 12 ఆస్కులు, 6 నాభులు, 2 యుగాలు కలిసి ఉండేది. ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని మహావిష్ణువు, దాన్ని అమోఘ శక్తి శివుని మీదనే ప్రయోగం చేసి తెలుసుకొదలుస్తాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు.
 
 
<!---inter wiki links---->
[[en:Sudarshana Chakra]]
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_చక్రం" నుండి వెలికితీశారు