సుదర్శన చక్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుదర్శన చక్రం''' ([[సంస్కృతం]]: सुदर्शण चक्रम्) శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. సుదర్శన చక్రం మధ్యలొ ఉండే రంధ్రం ద్వారా చక్రాన్ని ధరిస్తాడు.
 
[[Image:Vishnu07.jpg|thumb|Lord Vishnu. His Chakra can be seen revolving around His upper right-hand Finger]]
శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం తో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సు కి చిహ్నం.
==సుదర్శన చక్ర ప్రాప్తి==
సుదర్శన చక్రం వృత్తాంతం వివిధ పురాణాలలొ చెప్పబడింది. వామన పురాణం ఆధారిత వృత్తాంతం ప్రకారం సుదర్శన చక్ర ప్రాప్తి కథ ఇది.<!--According to one version, the Sudarshana chakra was made by the architect of gods, [[Vishvakarman]].Viswakarma's daughter [[Saranyu|Sanjana]] was married to [[Surya]], the Sun God. Due to the Sun's blazing power she was unable to go near the Sun and she complained to her father about this. Viswakarma took the Sun and put him on his workshop and made him shine less and thus his daughter was able to hug the Sun. The left over Sun-"dust" was collected by Viswakarma and he made 3 things out of it. The 1st one was the famous aerial vehicle [[Pushpaka Vimana]], the 2nd was the [[Trishula]]([[Trident]]) of Lord [[Shiva]], and the 3rd was the Sudarshana Chakra of Lord [[Vishnu]].--->
 
<!--According to one version, the Sudarshana chakra was made by the architect of gods, [[Vishvakarman]].
 
Viswakarma's daughter [[Saranyu|Sanjana]] was married to [[Surya]], the Sun God. Due to the Sun's blazing power she was unable to go near the Sun and she complained to her father about this. Viswakarma took the Sun and put him on his workshop and made him shine less and thus his daughter was able to hug the Sun. The left over Sun-"dust" was collected by Viswakarma and he made 3 things out of it. The 1st one was the famous aerial vehicle [[Pushpaka Vimana]], the 2nd was the [[Trishula]]([[Trident]]) of Lord [[Shiva]], and the 3rd was the Sudarshana Chakra of Lord [[Vishnu]].--->
 
శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాదు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన [[కైలాసం|కైలాసం]] కి వెళ్ళి [[శివుడు|శివుని]] ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సు ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు.శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడూ ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రం లొ 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను,అగ్ని ని, సోముడు,మిత్రవరుణులు,ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి,హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రిదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష,సువర్ణాక్ష,విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.
<!---inter wiki links---->
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_చక్రం" నుండి వెలికితీశారు