వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
==వెల్లుల్లి ఔషదంగా==
వైద్యశాస్త్రవైద్య పరంగా మనం ముందు చెప్పుకున్నవి మాత్రమే కాకవెల్లుల్లి అనేక రుగ్మతలకి ఉత్తమ దివ్యౌషధంగా దీనిని వినియోగిస్తున్నారువినియోగపడుతుంది. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే ''హైడ్రోజన్‌ సల్ఫేట్‌,'', ''నైట్రిక యాసిడ్‌'', రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుట్టిస్తుందిపుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలనీఎలర్జీలు దరిచేరనీయదుదరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3, వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా ఎంతగానో కాపాడు తుందికాపాడుకోవచ్చు. వెల్లుల్లి మీద చేసిన అనేక అద్యయనాలఅధ్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగిస్తుందనికలిగించే శక్తి ఉందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచేగుణంపెంచే గుణం కూడా ఇందులో ఉందని ఈ అద్యయనాలఅధ్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. 1858లో లూయీస్‌లూయీ పాశ్చర్‌ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన ''గాంగ్రీన్‌ '' వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు యూరప్‌ దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు , మొదలైనవాటిలోమొదలైన వాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు. వెల్లుల్లిని పౌడరుగాపొడిగా కూడా తయారుచేసుకుని నిల్వవుంచు కుంటారు. ఇదిఒక ఫ్రెష్‌ వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది.చెంచాలో 1/8వ వంతు చెంచా వెల్లుల్లి పౌడరుగుండ ఒక వెల్లుల్లి రేకతో సమానం గా ఉంటుంది. అందుకే దీనిని వంటకాల్లో కూడా వినియోగించు కోవచ్చు. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కళంగాపుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివౌషధంగాదివ్యౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడు పులో నులిపురుగుల నివారణకి, లివర్‌ (కాలేయం)వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్ని మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి దీనికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్‌ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్‌ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారాని కి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని ఉత్పత్తులు గణనీయంగా ఉన్నా యి. ఈ కోవలో చైనా 12,088,000, ఇండియా 645,000, సౌత్‌ కొరియా 325,000, ఈజిప్ట్‌ 258,608, రష్యా 254,000, యునైటె డ్‌ స్టేట్స్‌ 221,810, స్పెయిన్‌ 142,400, అర్జంటీనా 140,000, మయన్‌మార్‌ 128,000, ఉక్రయిన్‌ 125,000క్వింటాలు ఉత్పత్తి చేస్తూ చైనా అగ్రస్థానంలోను, ఇండియా రెండ వస్థానం లోను నిలిచాయి. ఇంత విలువైన ఔషధ గుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
=== రక్తపోటు నియంత్రణ ===
అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి దివ్యౌషధం. వెల్లుల్లి నైట్రిక్‌ ఆక్సైడ్‌(ఎన్‌వో), హైడ్రోజన్‌ సల్ఫేడ్‌ లాంటి రసాయనాల విడుదలకు దోహదపడుతుంది. దీనిద్వారా రక్తనాళాలు ఉపశమనం పొందుతాయి. తద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
 
 
==తీసుకునే విధానము :==
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు