గాంధీ వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
1954-2003 మధ్యకాలంలో 6090 విద్యార్ధులు వైద్యవిద్యలో జాయిన్ అయ్యారు. 1950-1960 దశకాలలో కాలేజి, హాస్పిటల్ అనుసంధానించబడ్డాయి. 1970 దశకంనుండి సూపర్-స్పెషాలిటీ విభాగాలలో (కార్డియాలజీ, కార్డియో ఠొరాయిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటివి) అభివృద్ధి అధికంగా ఉంది.
== 61 వార్షికోత్సవము ==
 
MONDAY, September 14, 2015
నేడు వార్షికోత్సవం అనగా సోమవారము, సెప్టెంబరు 14, 2015 గాంధీ మెడికల్ కళాశాల 61వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. అలూమిని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడి,్డ కార్యదర్శి డాక్టర్ లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న మెడికల్ విద్యార్థులు హాజరుకానున్నారు.
 
==బయటి లింకులు==
* [http://www.gandhimedicalcollegehyderabad.org గాంధీ వైద్య కళాశాల అధికారిక వెబ్ సైటు.]
* నమస్తే తెలంగాణ 14.9.2015.
 
[[వర్గం:వైద్య కళాశాలలు]]
"https://te.wikipedia.org/wiki/గాంధీ_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు