గాంధీ వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
==ప్రారబము==
 
'''గాంధీ వైద్య కళాశాల''' (Gandhi Medical College) [[హైదరాబాదు]]లోని ప్రసిద్ధి చెందిన ఒక [[వైద్య కళాశాల]] (Medical College). ఇక్కడ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం. వంటి కోర్సుల బోధన జరుగుతున్నది. ఇంకా నర్సింగ్, పెరామెడికల్ కోర్సులు కూడా చెప్పబడుతాయి. మొత్తం వైద్య రంగానికి చెందిన 37 డిగ్రీలు ఇక్కడ బోధనలో ఉన్నాయి. యేటా ఎం.బి.బి.ఎస్. కోర్సులో 150 మంది విద్యార్ధులు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు చేరతారు. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాఠాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/గాంధీ_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు