"తుని" కూర్పుల మధ్య తేడాలు

14 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
 
==పట్టణ స్వరూపం==
తుని అక్షాంశ, రేఖాంశాలు: {{coor d|17.35|N|82.55|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Tuni.html Falling Rain Genomics, Inc - Tuni]</ref>. సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 14&nbsp;[[మీటరు]]లు (45&nbsp;[[foot (unit of length)|అడుగులు]]).bangarayyapeta
 
తుని తూర్పు గోదావరి జిల్లాలో, విశాఖపట్టణం జిల్లా సరిహద్దులలో, తాండవ నది ఒడ్డున ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ, దక్షిణ దిశలో 64 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-5 (NH-5, National Highway-5) మీద, హౌరా-చెన్నై రైలు మార్గం మీద, విశాఖపట్టణానికి దక్షిణాన 98 కి.మీ. దూరంలోనూ, రాజమండ్రికి ఉత్తరాన 105 కి.మీ. దూరంలోనూ ఉంది. తునికి 18 కి.మీ. దూరంలో, తుని నుండి రాజమండ్రి వెళ్ళే మార్గంలో ఉన్న [[అన్నవరం]] బహుళ ప్రజాదరణలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండ మీద సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. తునికి 5 కి.మీ. దూరంలో, లోవకొత్తూరు దగ్గర ఉన్న [[తలుపులమ్మ లోవ]] చాల సుందరమయిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1681796" నుండి వెలికితీశారు