"విజయ నరేష్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1990 వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి ఉత్తేజితుడై [[భారతీయ జనతా పార్టీ]] లో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.
 
==నటించిన చిత్రాల పాక్షిక జాబితా==
{{colbegin}}
*[[నాలుగు స్తంభాలాట]]
*[[హై హై నాయకా]]
*[[ఆడు మగాడ్రా బుజ్జీ]] (2013)
*[[చందమామ కథలు]]
*[[దృశ్యం (సినిమా)]] (2014)
{{colend}}
 
==భావాలు,అనుభవాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1681937" నుండి వెలికితీశారు