మంగమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: గ్రుహాలు → గృహాలు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''మంగమూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
== గణాంకాలు ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,852.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,941, మహిళల సంఖ్య 1,911, గ్రామంలో నివాస గృహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,064 హెక్టారులు.
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
సర్వేరెడ్డిపాలెం 5.7 కి.మీ, చిలకపాడు 5.8 కి.మీ, పేర్నమిట్ట 6.5 కి.మీ, ఒంగోలు7.3 కి.మీ,
===సమీప పట్టణాలు===
సంతనూతలపాడు 8.2 కి.మీ, ఒంగోలు 10.5 కి.మీ, కొండేపి 12.3 కి.మీ, చీమకుర్తి 14.5 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఈ గ్రామంలోని శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్టించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని 1969 లో దేవాదాయ ధర్మాదయ శాఖకు అప్పగించారు. 2002 నుండి ఈ దేవాలయానికి ఉన్న 16.47 ఎకరాల మాన్యం భూముల కౌలుకు, బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. ఆలయంలో అదికారులు, పూజా కార్యక్రమాలలో పట్టీపట్టనట్లు వ్యవహరించుచున్నారు. దేవుని మాన్యం నుండి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకున్న సందర్భాలు తక్కువైనవి. [2]
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మే నెల 14వ తేదీనుండి 21వ తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 18వ తేదీ సోమవారంనాడు, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [5]
Line 107 ⟶ 113:
#ఈ ఆలయంలో రాజగోపుర మహా సంప్రోక్షణ కార్యక్రమం, 2015,మే-31వ తేదీ, ఆదివారంనాడు నిర్వహిoచినారు. ఉదయం పది గంటలకు, పూర్ణాహుతి, రాత్రికి, శ్రీ సీతారామస్వామివారల శాంతికళ్యాణ వేడుకలను నిర్వహించినారు. [7]
#ఈ ఆలయానికి 83.79 ఎకరాల మాన్యం భూమి ఉన్నది, మరియు 16.25 ఎకరాల ఊరచెరువు గూడా ఉన్నది. [3]&[6]
 
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయానికి 2.95 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]&[6]
 
===శ్రీ పల్నాటి వీర్లంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణమాసం, శనివారం నాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,852.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,941, మహిళల సంఖ్య 1,911, గ్రామంలో నివాస గృహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,064 హెక్టారులు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మంగమూరు" నుండి వెలికితీశారు