మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: నివాసగ్రుహాలు → నివాస గృహాలు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''మామిడికోళ్ళ''', [[కృష్ణా జిల్లా]], [[గుడ్లవల్లేరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 356. ఎస్.ట్.డి.కోడ్ =08674.
 
ఈ గ్రామములో ఒకే ఒక సి.బి.సి.ఎన్.సి ఎయిడెడ్ పాఠశాల ఉన్నది. ఈ పాఠశాల మూతపడగా, సర్పంచి శ్రీ కాటూరి సాగర్ బాబు, పంచాయతీ కార్యాలయంలోని సమావేశమందిరంలోనే పాఠశాల విద్యార్ధులకు చోటిచ్చి, 2015.జూన్-15వ తేదీనాడు, పాఠశాలను పునఃప్రారంభించినారు. [3]
 
మంచినీటి చెరువు:- గ్రామములో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015,జులై-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచన వ్యయంతో చేపట్టినారు. [4]
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో ఒకే ఒక సి.బి.సి.ఎన్.సి ఎయిడెడ్ పాఠశాల ఉన్నది. ఈ పాఠశాల మూతపడగా, సర్పంచి శ్రీ కాటూరి సాగర్ బాబు, పంచాయతీ కార్యాలయంలోని సమావేశమందిరంలోనే పాఠశాల విద్యార్ధులకు చోటిచ్చి, 2015.జూన్-15వ తేదీనాడు, పాఠశాలను పునఃప్రారంభించినారు. [3]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
మంచినీటి చెరువు:- గ్రామములో ఏడు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2015,జులై-16వ తేదీనాడు, రెండు లక్షల రూపాయల అంచన వ్యయంతో చేపట్టినారు. [4]
==గ్రామ పంచాయతీ==
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కాటూరి సాగర్ బాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు