"అరిసె" కూర్పుల మధ్య తేడాలు

{{తెలుగింటి వంట}}
(మూస)
({{తెలుగింటి వంట}})
==తయారుచేయు విధానం:==
[[బియ్యం|బియ్యాన్ని]] నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి. అలాగే [[బెల్లం|బెల్లాన్ని]] మెత్తగా తురిమి ఉంచుకోవాలి. తురిమిన బెల్లాన్ని పాకంగా తయారు చెయాలి. ఈ పాకంలో బియ్యపు పిండిని కలపి ముద్దగా చేయాలి. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, వృత్తాకారంగా రూపొందించాలి. అలా వృత్తంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేయించాలి. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గంటెలతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి. ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి.
 
{{తెలుగింటి వంట}}
 
[[వర్గం:పిండి వంటలు]]
10,245

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1689891" నుండి వెలికితీశారు