అరకు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం ని using AWB
చి →‎ప్రయాణ మార్గాలు: clean up, removed: ; (2) using AWB
పంక్తి 106:
అరుకులో వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కాటేజీలు వుంటాయి .
 
;ప్రయాణానికి అనువైన సమయం
మొత్తం సంవత్సరంలో ఎప్పుడైన వెళ్ళవచ్చు. వేసవిలో వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకోవచ్చు .
శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం ఐతే పచ్చదనంతో కళకళలాడుతుంది. అప్పుడు వెళ్ళేవాళ్ళు వర్షాని తడవని బట్టలు, గొడుగులు పట్టుకెళ్ళటం మంచిది.
 
;వర్తక వాణిజ్యాలు
గిరిజనులు తయారు చేసే వస్తువులు అమ్ముతారు . గిరిజనాభివృధ్ధి సంస్థ అమ్మే స్వచ్చమైన [[తేనె]] మొదలైనవి కొనవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/అరకు" నుండి వెలికితీశారు