అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==చిత్రమాలిక==, ; (2) using AWB
పంక్తి 10:
|area_magnitude= చ.కి.మీ=
|literacy=66.58|literacy_male=77.17|literacy_female=56.17}}
'''అనకాపల్లి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం జిల్లా]] కు చెందిన ఒక మండలము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, [[ఉక్కునగరం|ఉక్కునగరానికి]] 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి [[కొబ్బరి]] వ్యాపారానికి మరియు [[బెల్లం]] వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరుకి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.
 
== పట్టణం స్వరూపం, జన విస్తరణ ==
పంక్తి 136:
[[File:Anakapalle revenue division in Visakhapatnam district.png|thumb|విశాఖపట్నం జిల్లా లో అనకాపల్లె రెవెన్యూ డివిజన్ (పచ్చ రంగులో)]]
అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
;లోక్ సభ
* 1952 లంకా సుదరం, మల్లుదొర (?)
* 1957,1962 మరియు 1967 - మిస్సుల సూర్యనారాయణ మూర్తి.
పంక్తి 147:
* 2004 - పప్పల చలపతిరావు
* 2009 - సబ్బమ్ హరి
;రాజ్యసభ
* 1953-62 విల్లూరి వెంకట రమణ
 
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు