వివినమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==జీవిత విశేషాలు==
ఇతడు [[1948]], [[మే 21]]వ తేదీన [[తూర్పుగోదావరి జిల్లా]], [[కిర్లంపూడి]] మండలం, [[సఖుమళ్ల తిమ్మాపురం]] గ్రామంలో జన్మించాడు. [[రాజమండ్రి]], [[కాకినాడ]]లలో విద్యాభ్యాసం జరిగింది. [[విశాఖపట్నం]], [[హైదరాబాద్]], [[బెంగుళూరు]]లలో ప్రభుత్వోద్యోగం చేసి ప్రస్తుతం [[బెంగుళూరు]]లో స్థిరపడ్డాడు.
==రచనలు==
===కథా సంపుటాలు/సంకలనాలు===
# కథా తరంగాలు
# కథాప్రహేళిక కథలు
# జగన్నాటకం
# తీర్థపురాళ్లు
# దిశ
# ప్రవాహం
# వాల్‌పేపర్
"https://te.wikipedia.org/wiki/వివినమూర్తి" నుండి వెలికితీశారు