సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==నేపధ్యము==
సుత్తివేలు అసలు పేరు '''కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు'''. ఈయన చిన్నతనం లో చాలా అల్లరి చేసేవాడు. అలాగే ఈయన చిన్నతనం లో చాలా సన్నగా ఉండేవాడు. దానితో ఈయన పక్కంటి పిన్ని ''జానకాంబ'' ఈయనను ''వేలు'' అని పిలిచేవారు.ఈయన నటించిన ''[[నాలుగు స్తంభాలాట]]'' లో ఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను '''సుత్తివేలు''' అని పిలవడం ప్రారంభింఛారు.
సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రి తో చీవాట్లు తిన్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు