సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==నట ప్రస్థానం==
వీరికిఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం , హైదరాబాదుకు చేరుకున్నారుచేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారుచేసేవాడు. 1967లో ఉద్యోగం మారి [[బాపట్ల]] చేరుకున్నారుచేరుకున్నాడు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారువేసేవాడు.
 
1981లో విశాఖ డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం వావడంతో అక్కడికి మకాం మార్చారుమార్చాడు. భమిడిపాటి గారి '''అంతా ఇంతే''' నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. '''మనిషి నూతిలో పడితే''' అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ [[జంధ్యాల]] తన చిత్రం [[ముద్ద మందారం]] లో అయనకు రిసెప్షనిష్టు గా చిన్న పాత్రను ఇచ్చారుఇచ్చాడు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన [[మల్లె పందిరి]], [[నాలుగు స్తంభాలాట]] లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారుఅవకాశాలనిచ్చాడు. ఈ చిత్రచిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారుపోగొట్టుకున్నాడు.
 
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారుస్వీకరించాడు. [[ఆనంద భైరవి]], [[రెండుజెళ్ళ సీత]], [[శ్రీవారికి ప్రేమలేఖ]], [[చంటబ్బాయి]] వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారుపోషించాడు. [[త్రిశూలం]] చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారుఅనుభవిందాడు. తర్వాత [[టి. కృష్ణ]] వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారుఅవకాశాలిచ్చాడు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు , ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శాన్నిపార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. [[వందేమాతరం]], [[ప్రతిఘటన]], [[కలికాలం]], [[ఒసేయ్ రాములమ్మ]] చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. [[వందేమాతరం]] చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా '''నంది ''' పురస్కారాన్ని అందుకున్నారుఅందుకున్నాడు.
 
వీరుఈయన తమతన స్థిర నివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నారుఏర్పరుచుకున్నాడు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయారుపోయాడు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించారునటించాడు. [[ఆనందోబ్రహ్మ]], మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు వీరికిఈయనకు మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చారుమార్చాడు.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు