సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up using AWB
పంక్తి 10:
| longEW = E
|mandal_map=Vijayanagaram mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సాలూరు|villages=81|area_total=|population_total=105389|population_male=51107|population_female=54282|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.09|literacy_male=61.55|literacy_female=43.02}}
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక మండలము. <ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున వుంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం.
ఈ ఊరులో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] వున్నది. ఈ ఆలయం చాలప్రసిద్ది చెందినది.
పంక్తి 53:
 
===అంగజాల జగన్నాథయ్య===
అంగజాల జగన్నాథయ్య ([[1932]] - [[1989]]) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం [[విజయనగరం]] జిల్లాలోని [[బలిజిపేట]] గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.<ref name="censusindia.gov.in"/> వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన [[బొబ్బిలి]] వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా [[చింతపండు]] వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో [[లారీ]]లు లేదా [[రైలు]] ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు [[ఉపాధి]] కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.
 
===పోతుబరి పెదనారాయణ===
పంక్తి 191:
[[వర్గం:విజయనగరం జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు]]
{{విజయనగరం జిల్లా రైల్వేస్టేషన్లు}}
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు