షేక్ బాబూజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;బాబూజీ షేక్‌
 
==బాల్యము==
బాబూజీ షేక్‌ .... [[గుంటూరు జిల్లా]] [[గుంటూరు]] నగరంలో [[1962]] [[జూలై 1]] ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ ఆదంబీ, పద్మశ్రీ [[షేక్‌ నాజర్‌]]. కలంపేరు: బాబూజీ. చదువు: బి.ఎస్సీ.
 
== ఉద్యోగం==
 
బాబూజీ షేక్‌: గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో 1962 జూలై ఒకిటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ ఆదంబీ, పద్మశ్రీ షేక్‌ నాజర్‌. కలంపేరు: బాబూజీ. చదువు: బి.ఎస్సీ. ఉద్యోగం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్‌ ) బుర్రకధా పితామహుడు, పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి
 
==ప్రేరణ==
నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు
పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
అక్షరశిల్పులు.pdf
 
 
ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఆయన రాసిన నాటికలు, బుర్రకథలతో పాటుగా 'స్వర్గ సంరక్షణ', 'సిద్ధార్థ మహాత్యం' (పద్యా నాటకాలు) ఆకాశవాణి, టివీ ఛానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. రచనలు: 1.మేలు కొలుపు (గీతాలు 1986), 2.దేశమంటే దేహమే నోయ్‌ (రాజకీయ వ్యాసం, 1996), 3.బుర్రకథ వాణి (18 బుర్రకథలు). లక్ష్యం: ప్రజా కళారూపాలకు జీవంపోసి
==నాటక రచయితగా==
ఇతను వ్రాసిన నాటికలు, బుర్రకథలతో పాటుగా 'స్వర్గ సంరక్షణ', 'సిద్ధార్థ మహాత్యం' (పద్యా నాటకాలు) ఆకాశవాణి, టివీ ఛానెల్స్‌లో ప్రసారం అయ్యాయి.
 
 
==రచనలు==
 
వీరి రచనలు 1.మేలు కొలుపు (గీతాలు 1986), 2.దేశమంటే దేహమే నోయ్‌ (రాజకీయ వ్యాసం, 1996), 3.బుర్రకథ వాణి (18 బుర్రకథలు). ప్రచురితమయ్యాయి. లక్ష్యం: ప్రజా కళారూపాలకు జీవంపోసి
"https://te.wikipedia.org/wiki/షేక్_బాబూజీ" నుండి వెలికితీశారు