భారతీయ రిజర్వ్ బ్యాంక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 4:
'''భారతీయ రిజర్వ్ బ్యాంక్''' (Reserve Bank of India-RBI) భారత దేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును [[1935]], [[ఏప్రిల్ 1]] న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, [[1934]] ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం [[కోల్‌కత]] లో ఉండేది. తర్వాత [[ముంబాయి]] నగరం లో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ [[1949]] లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.
 
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు. మనదేశ [[ప్రధానమంత్రి]] [[మన్‌మోహన్ సింగ్]] గతంలో రిజర్వ్ బ్యంకు గవర్నర్ గా పనిచేసినారు. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్ [[రఘురాం గోవింద్ రాజన్]]. ఈయన [[2013]] [[సెప్టెంబర్ 4]] న [[d.subbarao]] నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు కలవు.
 
== రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు ==