ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాస్తికులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి [[ఈ.వి.రామస్వామి నాయకర్]] అనుయాయి.
==బాల్యం==
ఆయన పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు జూన్ 3, 1924 న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలై ఆయన స్వస్థలం ఆయన తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు