దువ్వెన బెండ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| synonyms = ''Sida indica'' [[Carl Linnaeus|L.]] }}
'''దువ్వెన బెండ'''ను '''తుత్తురు బెండ''', దువ్వెన కాయలు అని కూడా అంటారు. ఇది [[మాల్వేసి]] కుటుంబానికి చెందిన [[ఔషధ మొక్క]]. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] Abutilon indicum.
==లక్షణాలు==
 
[[File:ABUTILON INDICUM.jpg|thumb|right|200px|[[Abutilon Indicum]]]]
దువ్వెనబెండ నిటారుగా నునుపుగా ఉన్న [[కాడ]]లను కలిగి ఉండే పొద. ఈ పొద యొక్క [[ఆకు]]లు అండాకారం లేదా హృదయాకారంలో ఉండి [[అంచు]]లు చంద్రవంకల వంటి నొక్కులతో రంపం వలె గరుకుగా ఉంటాయి.
 
ఈ మొక్క 1 నుండి 2 [[మీటరు|మీటర్ల]] ఎత్తు పెరుగుతుంది. ఒక పద్ధతిలో ఏర్పడిన ఆకులు మరియు పొడవైన కాడలు మరియు నునుపుగా, మెత్తగా, సాదాగా శిరోజాల వలె ఉంటాయి.
 
ఆరంజి పసుపు రంగు కలిసిన [[పుష్పాలు]] 2 నుంచి 3 సెంటీమీటర్ల అడ్డు కొలతతో 4 నుంచి 7 సెంటిమీటర్ల పొడవున్న కాడలను కలిగి ఉంటుంది.
 
ఈ పొద యొక్క ఆకులు గుండిల వలె గుండ్రంగా ఉండి దువ్వెనకు ఉండే పళ్ల వలె ఉంటాయి. అందువలనే దీనిని దువ్వెన బెండ అంటారు. పిల్లలు ఈ కాయలతో తమాషాగా తల కూడా దువ్వుకుంటారు.
 
ఈ మొక్క యొక్క ప్రతి భాగం వివిధ అవసరముల కొరకు ఉపయోగిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/దువ్వెన_బెండ" నుండి వెలికితీశారు