భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఓం నమో భగవతే వాసుదేవాయ
 
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిషవివిధ [[అవతారముల]]ను గురించి వివరించినారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడినది. [[వేదాలు]] విభజించి,[[ మహాభారతం]] రచించి, ౧౭ (17) [[పురాణాలు]] రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయినది. అప్పుడు వారి ఆద్యాత్మిక గురువు గారు అయిన [[నారద]] మహర్షి విచ్చేసి[[ భాగవతము]] రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోదించిబోధించి వెల్తారువెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
 
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడినది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము,[[ భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]] లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము,[[ దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము,[[ పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము,[[ పరిక్షిత్తు ]]మరియు [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషున్ని ]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]] కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము,[[ పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రధమ స్కంధములో గలవు.