ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| caption =
| birthname =
| birthdate = {{birth-date||dt=[[సెప్టెంబరు 17]] [[1915}}]]
| location = [[పంఢర్‌పూర్]], [[భారత్]]
| deathdate = [[జూన్ 9]], [[2011]]
పంక్తి 19:
| url = http://www.mfhussain.com/
}}
'''మక్బూల్ ఫిదా హుసేన్''' ([[సెప్టెంబరు 17]] [[1915]] - [[జూన్ 9]], [[2011]]) (ఆంగ్లం :'''Maqbool Fida Husain'''), (జననం : 1915, [[పంఢర్‌పూర్]], మహారాష్ట్ర) ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి.
 
ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ [[పికాసో]]".<ref name=Forbes>[http://members.forbes.com/forbes/2005/1226/128sidebar.html The Picasso of India. The 2006 Collectors Guide. Forbes Magazine.]</ref> తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996 లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం.<ref name=BBC>[http://news.bbc.co.uk/2/hi/south_asia/6635815.stm Indian painter in court reprieve]</ref><ref>[http://www.webindia123.com/personal/paint/hussain.htm Indian Personalities. M.F.Hussain. WebIndia 123]</ref> ఇతను జున్ 9 2011 న లండన్ లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30ని|| కు)అనారోగ్యంతో మరణించారు.
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు