చిలుకూరి దేవపుత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==బహుమతులు, పురస్కారాలు==
# 1990లో ఆరు గ్లాసులు పుస్తకానికి నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం
# 1996లో ఏకాకి నౌక చప్పుడు పుస్తకానికి హిమబిందు అవార్డు
# 1996లో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)వారి నవలల పోటీలో తృతీయ బహుమతి
# 1996లో పంచమం నవలకు ఉండేల సాహితీ సత్కారం
# 2000లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారి ధర్మనిధి పురస్కారం
# 2001లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం
# 2003లో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం
 
[[వర్గం:దళిత రచయితలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/చిలుకూరి_దేవపుత్ర" నుండి వెలికితీశారు