ఉప్పుగుండూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
[[File:Buddhist sites Map of Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్‌లో బౌద్ధమతం స్థూపాలున్న ముఖ్య క్షేత్రాలలో ఉప్పుగుండూరు ఒకటి]]
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ పంచాయతీభౌగోళికం==
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మసిముక్కు పెద్దబ్బాయి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
===సమీప గ్రామాలు===
 
రాచపూడి 5 కి.మీ, ఈదుమూడి 6 కి.మీ, కండ్లగుంట 6 కి.మీ, పోతవరం 6 కి.మీ, మాచవరం 6 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున చినగంజాము మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, పశ్చిమాన కొరిసపాడు మండలం, ఉత్తరాన ఇంకొల్లు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
పశువైద్యశాల.
Line 108 ⟶ 114:
#ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు.
#ది ప్రకాశం జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామ విశేషాలుపంచాయతీ==
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మసిముక్కు పెద్దబ్బాయి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
#ఇటీవల Khammam Photo Arts Oraganisation ఆధ్వర్యంలొ జాతీయస్థాయిలో జరిగిన ఫొటోగ్రఫీ పోటీలలొ, ఉప్పుగుండూరుకి చెందిన ఫొటో జర్నలిష్టు శ్రీ కె.యుగంధర్ బంగారు పతకం అందుకున్నారు. "మనోక్రోం విభాగంలో గిరిజన కళాకారులు" అను ఛాయాచిత్రానికి ఈయన ఈ బహుమతిని, 2-12-2013న ఖమ్మం జిల్లా కలెక్టరుగారి చేతులమీదుగా అందుకున్నారు. ప్రఖాత pictorial photographer రాజన్ బాబు గ్నాపకార్ధం ఈ పోటీ ఏర్పాటు చేశారు. [5]
#ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, ప్రముఖ రంగస్థల కళాకారుడు. బుర్రకథ, తోలుబొమ్మలాట కళాకారుడిగా ప్రభుత్వ పథకాల ప్రచారకర్తగా 5 దశాబ్దాలపాటు కళారంగానికి సేవలందించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన "బంగారుతల్లి" ప్రచారకర్తగా బుర్రకథ రూపంలో ప్రజలలోకి తీసుకొనివెళ్ళారు. వీరు 2014,ఫిబ్రవరి-15న పరమపదించారు. [7]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు==
===శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం===
Line 118 ⟶ 122:
#ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల త్రయోదశి నుండి నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. స్వామివారి రథోత్సవం, గ్రామోత్సవం గూడా నిర్వహించెదరు. తరువాత వసంతసేవ, చక్రతీర్ధం, పవళింపుసేవ తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. [9]
#ఈ ఆలయనికి 45.45 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [12]
 
===శ్రీ గంగా గౌరీశ్వరీ దేవాలయం===
#కేవలం పంచారామములో మాత్రం కనిపించే తెల్లని శివలింగం ఈ ఆలయంలో ఉన్నది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటనగా, ఆలయం లోపల స్వామివారి లింగస్వరూపానికి ముందు ఒక చిన్న నంది ఉంటే, ఆలయం వెలుపల, మరొక పెద్ద నందీశ్వరుడు కదలటానికి సిద్ధంగా ఉన్నట్లు మనల్ని పిలుస్తుంటాడు.
Line 126 ⟶ 129:
===శ్రీ షిర్డీ సాయి సేవాశ్రమం===
ఈ ఆశ్రమప్రాంగణంలో 100 అడుగుల సాయికోటి మహాస్తూపం నిర్మాణానికి, 2015,జూన్-11వ తేదీ గురువారంనాడు, భూమిపూజ నిర్వహించినారు. ఒకటిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ స్తూపంలో 50 అడుగుల స్తూపం, 50 అడుగుల విగ్రహం ఏర్పాటుచేసెదరు. 70 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సాయి సేవాశ్రమానికి, ఈ సాయికోటి మహాస్తూపంతో మరింత విశిష్టత ఏర్పడగలదు. [11]
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
#ఇటీవల Khammam Photo Arts Oraganisation ఆధ్వర్యంలొ జాతీయస్థాయిలో జరిగిన ఫొటోగ్రఫీ పోటీలలొ, ఉప్పుగుండూరుకి చెందిన ఫొటో జర్నలిష్టు శ్రీ కె.యుగంధర్ బంగారు పతకం అందుకున్నారు. "మనోక్రోం విభాగంలో గిరిజన కళాకారులు" అను ఛాయాచిత్రానికి ఈయన ఈ బహుమతిని, 2-12-2013న ఖమ్మం జిల్లా కలెక్టరుగారి చేతులమీదుగా అందుకున్నారు. ప్రఖాత pictorial photographer రాజన్ బాబు గ్నాపకార్ధం ఈ పోటీ ఏర్పాటు చేశారు. [5]
#ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, ప్రముఖ రంగస్థల కళాకారుడు. బుర్రకథ, తోలుబొమ్మలాట కళాకారుడిగా ప్రభుత్వ పథకాల ప్రచారకర్తగా 5 దశాబ్దాలపాటు కళారంగానికి సేవలందించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన "బంగారుతల్లి" ప్రచారకర్తగా బుర్రకథ రూపంలో ప్రజలలోకి తీసుకొనివెళ్ళారు. వీరు 2014,ఫిబ్రవరి-15న పరమపదించారు. [7]
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,055.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,656, మహిళల సంఖ్య 4,399, గ్రామంలో నివాస గృహాలు 2,221 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,197 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
రాచపూడి 5 కి.మీ, ఈదుమూడి 6 కి.మీ, కండ్లగుంట 6 కి.మీ, పోతవరం 6 కి.మీ, మాచవరం 6 కి.మీ.
==సమీప మండలాలు==
తూర్పున చినగంజాము మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, పశ్చిమాన కొరిసపాడు మండలం, ఉత్తరాన ఇంకొల్లు మండలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉప్పుగుండూరు" నుండి వెలికితీశారు