ఉప్పుగుండూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''ఉప్పుగుండూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.పిన్ కోడ్ నం. 523 186 ., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
ఉప్పుగుండూరు గ్రామము [[పొగాకు]], [[శనగలు]]కు, [[ధనియాలు]]కు, [[చేపలు|చేపల]] [[చెరువు]]లకు ప్రసిద్ది. ఈ గ్రామ జనాభా సుమారు 20,000.
 
==గ్రామ చరిత్ర==
Line 130 ⟶ 128:
ఈ ఆశ్రమప్రాంగణంలో 100 అడుగుల సాయికోటి మహాస్తూపం నిర్మాణానికి, 2015,జూన్-11వ తేదీ గురువారంనాడు, భూమిపూజ నిర్వహించినారు. ఒకటిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ స్తూపంలో 50 అడుగుల స్తూపం, 50 అడుగుల విగ్రహం ఏర్పాటుచేసెదరు. 70 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సాయి సేవాశ్రమానికి, ఈ సాయికోటి మహాస్తూపంతో మరింత విశిష్టత ఏర్పడగలదు. [11]
==గ్రామములోని ప్రధాన పంటలు==
ఉప్పుగుండూరు గ్రామము [[పొగాకు]], [[శనగలు]]కు, [[ధనియాలు]]కు, [[చేపలు|చేపల]] [[చెరువు]]లకు ప్రసిద్ది. ఈ గ్రామ జనాభా సుమారు 20,000.
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
Line 138 ⟶ 137:
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,055.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,656, మహిళల సంఖ్య 4,399, గ్రామంలో నివాస గృహాలు 2,221 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,197 హెక్టారులు.
*ఈ గ్రామ జనాభా సుమారు 20,000.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఉప్పుగుండూరు" నుండి వెలికితీశారు