చందలూరు (జే. పంగులూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.వేణుగోపాలరావు, 2015,సెప్టెంబరు-5వ తెదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఒంగోలులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, జిల్లా పాలనాధికారి నుండి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. [4]
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
సిండికేట్ బ్యాంక్ ఫోన్ నం. 08592/258235.
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==