కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు

తప్పులు రెండు సవరించేను. వర్గం జతపరచేను
పంక్తి 1:
'''కూచిమంచి జగ్గకవి''' 18వ శతాబ్దపు కవి. [[పిఠాపురం]] సమీపంలోని [[కందరాడ]] గ్రామాణికిగ్రామానికి చెందినవాడు. [[కూచిమంచి తిమ్మకవి]]కి తమ్ముడు. ''చంద్రరేఖా విలాపం'' అనే [[బూతు]] ప్రబంధం రాశాడు. [[పుదుచ్చేరి]]లోని కామ గ్రంధమాల సంపాదకులు యస్. చిన్నయ్య [[1922]] లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
 
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం' అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో '[[చంద్రరేఖా విలాపం]]' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమా!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
 
మ. గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
పంక్తి 26:
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20vaajmaya%20charitra&author1=neilat%27uuri%20ven%27kat%27aramand-ayya&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=0%20&language1=telugu&pages=126&barcode=2990100071186&author2=&identifier1=&publisher1=Smt%20A%20.%20Pampamma%20,%20Hyderabad%20.&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Donar&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-02&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/191 మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాౙ్మయ చరిత్ర] - కూచిమంచి జగ్గకవి సహా పలువురు మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన కవులు, రచయితల గురించిన పరిశోధన.
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
{{క్షీణ యుగం}}
 
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_జగ్గకవి" నుండి వెలికితీశారు