గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''గరికపాటి మల్లావధాని''' (18 సెప్టెంబరు, 1899 - 5 జనవరి, 1985) స్వాతంత్ర్య సమరయోధులుసమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితులుపండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో [[మహాత్మాగాంధీ]] స్ఫూర్తితో పాల్గొన్నారుపాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.
== బాల్యం, విద్యాభ్యాసం ==
[[కొవ్వూరు]] లో 1899లో సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించారుజన్మించాడు. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించారుఅభ్యసించాడు.
 
[[వర్గం:1899 జననాలు]]