నాణెం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
 
===ఇతర దేశాల్లో===
[[Image:13Mhd_bin_tughlak5Coin of Muhammad bin Tughluq.jpg|thumb|right|250px|ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం]]
[[Image:MauryanCoin.JPG|thumb|200px|మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు మరియు సూర్యుని బొమ్మ.]]
భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలు[[ గ్రీస్]], [[చైనా]], [[రోమ్]], మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్ధంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడ నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.
"https://te.wikipedia.org/wiki/నాణెం" నుండి వెలికితీశారు