రజియా సుల్తానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
రజియా మరియు అల్తూనియాల మధ్య జరిగిన యుద్ధంలో యాకూత్ చంపబడ్డాడు, రజియా చెరసాల పరమయింది. ఆఖరుకు రజియా అల్తూనియాను వివాహమాడింది. ఈ మధ్య రజియా అన్నయైన ముయిజుద్దీన్ బహ్రామ్ షాహ్, అల్తూనియాపై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో అల్తూనియా మరియు రజియా అక్టోబరు 14, 1240 న, ప్రాణాలు కోల్పోయారు. బహ్రామ్ షా ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు.
 
[[దస్త్రం:03Razia1Coin of Razia Sultana.jpg|thumb|250px|రజియా సుల్తానా కాలంనాటి "నాణెములు".]]
 
రజియా, సుల్తానుగా ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది, ఈవిషయం ఇతర ముస్లిం ప్రతినిధులను కోపాన్ని తెప్పించింది. ఇందుకు సమాధానంగా, రజియా, ముస్లింల భావాలకన్నా [[ఇస్లాం]] సూత్రాలు ముఖ్యమనీ [[ముహమ్మద్ ప్రవక్త]] ప్రవచనాలను ఉటంకించింది,
"https://te.wikipedia.org/wiki/రజియా_సుల్తానా" నుండి వెలికితీశారు