చాంద్ బాషా పి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==అవార్డులు-పురస్కారాలు==
రాధేయ కవితా పురస్కారం (2005,అనంతపురం), తెలుగు సాహితీ సమితి పురస్కారం (2006,కర్నూలు), శరత్‌ సాహితీ స్రవంతి పురస్కారం (2007, కరీంనగర)ఇందుకూరి సాహితీ భారతి పురస్కారం (2008, నిజామాబాద్‌), జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త (2007, అనంతపురం) ఇలా చాల పురస్కారాలందుకున్నారు. ఇతని లక్ష్యం: అసమానతలు లేని సమాజ నిర్మాణంలో కవిగా సాహిత్య సేవ. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం సామాజిక సేవా కార్యకర్తగా నిరంతరం చేయూత ఇవ్వడం.
 
==మూలాలు==
[[సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌]] రచించిన [[అక్షర శిల్పులు]] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010
ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 57
 
==మూలాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/చాంద్_బాషా_పి" నుండి వెలికితీశారు