కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎నామచరిత్ర: clean up, replaced: పీటభూమి → పీఠభూమి using AWB
పంక్తి 29:
== నామచరిత్ర ==
కొల్ కత అనే పేరు కొలికత(తెలుగులో కాళిక) అనే బెంగాలి పదం నుండి ఉత్పన్నమైంది. బ్రటిష్ వారు భారతదేశంలో అడుగుపెట్టే ముందు ఈ ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలలో ఒక గ్రామం పేరుతో ఈ నగరం స్థాపించబడింది. మిగిలిన రెండు గ్రామాల పేర్లు సుతనుతి మరియు గోవిందపూరు. కొలికత అనే పేరును కాలిఖేత్రో అని కూడా అంటారు. తెలుగులో దీనికి అర్ధం కాళీక్షేత్రం అని అర్ధం. బెంగాలీ పదం కిల్ కిలా నుండి కూడా ఈ పేరు వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కిల్ కిలా అంటే తెలుగులో
పీటభూమిపీఠభూమి అని అర్ధం. కత అనే రాజు చేత నగర్మించబడిన కాల్ (తెలుగులో కాలువ) ఈ ప్రదేశం నుండి ప్రవహిస్తుంది కనుక ఈ పేరు వచ్చిందని మరి కొందరి అభిప్రాయం. ఇక్కడ కోలి చన్ (తెలుగులో సున్నపురాయి) చాలా అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది కనుక ఈ పేరు వచ్చిందన్నది మరి కొందరి అభిప్రాయం. ఈ నగరం కొల్ కత, కలికత అని పిలువబడుతూ వచ్చింది. ఈ పేరును
ఆంగ్లేయులు కలకత్తా అని పిలుస్తూ వచ్చారు. 2001లో ఈ నగరం పేరు అధికారికంగా కొలు కతగా మార్చబడింది.
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు