శ్లేషాలంకారము: కూర్పుల మధ్య తేడాలు

ప్రసిద్ధ ప్రాచీన కవులు
==20వ శతాబ్దంలో వాడుక భాషలో శ్లేషల ప్రయోగం== కొత్త శీర్షిక
పంక్తి 17:
 
ప్రాచీన కవులలో శ్లేషాలంకారము ప్రయోగించిన వారిలో [[పింగళి సూరనామాత్యుడు]], [[రామరాజభూషణుడు]] ప్రసిద్ధులు.
 
==20వ శతాబ్దంలో వాడుక భాషలో శ్లేషల ప్రయోగం==
సాహితీవేత్తలు వాడుక భాషలో శ్లేషలు ప్రయోగించటం గురించి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. మచ్చుకి ఒక ఉదాహరణ: ఒకసారి రైలు ప్రయాణంలో [[ఆరుద్ర]] స్నేహితుడు ఆయన్ను ఇలా అడిగాడు - మీకు ఈ ఊళ్ళో ఏమైనా భూములున్నాయా? అప్పుడే రైలుబండి స్మశానం ప్రక్కగా పోసాగింది. అటు వైపుగా చూపిస్తూ ఆరుద్ర ఇచ్చిన సమాధానం - ఆ-రుద్ర భూములన్నీ నావే కదండీ!
 
 
"https://te.wikipedia.org/wiki/శ్లేషాలంకారము" నుండి వెలికితీశారు