జ్యోతి బసు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాస్తికులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
Native name addition. (WP:India)
పంక్తి 1:
{{Infobox Indian politician
| name = జ్యోతిబసు<br>জ্যোতি বসু
| image = Jyotibasu.JPG
| imagesize = 250px
పంక్తి 26:
| source = [http://www.cpim.org/ Communist Party of India (Marxist)]
}}
[[పశ్చిమ బెంగాల్]] ({{lang-bn|জ্যোতি বসু}}) ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్చంతంచేసుకున్న '''జ్యోతిబసుజ్యోతి బసు''' ([[ఆంగ్లం]]: Jyoti Basu) [[జూలై 8]], [[1914]]న [[కోల్కతా]]లో జన్మించాడు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కి చెందిన జ్యోతిబసు [[1977]] నుండి [[2000]] వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినాడు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సి.పి.ఐ(యం) పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినాడు. 2000లో మఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన జ్యోతిబసు [[జనవరి 17]], [[2010]]న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
== బాల్యం ==
జ్యోతిబసు జూలై 8, 1914న కోల్‌కతలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో [[ఇంగ్లాండు]] బయలుదేరాడు. ఇంగ్లాండులో [[న్యాయశాస్త్రం]]లో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్‌బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో న్యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందినాడు.<ref>[http://www.answers.com/topic/jyoti-basu Political biography : Jyoti Basu]</ref> అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1944లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాలుపంచుకొని ఆ తరువాత యూనియన్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/జ్యోతి_బసు" నుండి వెలికితీశారు