39,158
దిద్దుబాట్లు
(→సంగీతం) |
|||
అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] ఈ సినిమాతో కథానాయకుడు అయ్యారు.<ref name="జోకర్ గాడి ఫ్యాన్ కత్తి">{{cite web|last1=కత్తి|first1=మహేష్ కుమార్|title=జోకర్ గాడి ఫ్యాన్..!|url=http://navatarangam.com/2010/08/rajendra-prasad-a-classic-act/|website=నవతరంగం|accessdate=19 September 2015}}</ref>
== సంగీతం ==
సినిమాకు సంగీత దర్శకత్వం [[ఇళయరాజా]] వహించారు. అన్ని పాటలూ [[వేటూరి సుందరరామ్మూర్తి]] రాశారు.<ref name="వేటూరి గురించి వంశీ">{{cite web|first1=వంశీ|title=ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు|url=http://veturi.in/476|website=వేటూరి|accessdate=19 September 2015}}</ref> సినిమాలోని పాటలు విపరీతంగా జనాదరణ పొందాయి. రియాలిటీ షోలు, సంగీత కార్యక్రమాలు వంటివాటిలో సినిమా విడుదలైన 30 సంవత్సరాలకు కూడా "వయ్యారి గోదారమ్మా", "నిరంతరమూ వసంతములే", "ఈ చైత్రవీణ", "గోపెమ్మ చేతిలో గోరుముద్ద" వంటి పాటలు వినిపిస్తున్నాయి. సినిమాలోని పాటలు క్లాసిక్ కల్ట్ స్థాయి సాధించుకున్నాయి.
== మూలాలు ==
|