ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 48:
భీమవరంలో డిగ్రీ పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు ఆయనచే ''పునర్జన్మ'' అనే నాటకంలో ఒక పాత్ర వేయించాడు. అందులో ఉషశ్రీ తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించాడు.
==రచనలు==
1979 లో [[పి.వి.ఆర్.కె ప్రసాద్]] తి.తి.దే కి కార్యనిర్వహణాధికారిగా ఉన్నపుడు ఆయనచే [[భాగవతం]] రాయించి పాతికవేల కాపీలు ముద్రింప జేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించాడు. <ref>http://www.ushasri.org/new/tanu.php</ref>అయితే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు. భారతం, రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు.
*[[రామాయణము]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు